Saturday, August 14, 2021

పచ్చని సంసారం - 1970


( విడుదల తేది: 07.08.1970 శుక్రవారం )
బి. ఎన్. మూవీస్ వారి
దర్శకత్వం: పి. లక్ష్మీ దీపక్
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కృష్ణ , వాణిశ్రీ, గుమ్మడి, పద్మనాభం,రాజబాబు,గీతాంజలి, సూర్యకాంతం

01. అమ్మా నీవులేని తావేలేదు నా మదిలో నిలిచిపోవమ్మా - పి.సుశీల - రచన: దాశరధి
02. అమ్మా నీవులేని తావేలేదు నా మదిలో నిలిచిపోవమ్మా - పి.సుశీల, ఎస్. జానకి - రచన: దాశరధి
03. అనురాగమాల విరిసింది అణువణువు నవమధువు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
04. పచ్చ పచ్చగ పైరు సాగింది వెచ్చ వెచ్చగ వలపు రేగింది - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
05. పాపాయి నవ్వులే మల్లెపూలు ఇల్లంతా నిండెలే పరిమళాలు - ఘంటసాల - రచన: దాశరధి
06. పాపాయి నవ్వులే మల్లెపూలు ఇల్లంతా (బిట్) - ఘంటసాల - రచన: దాశరధి
07. పాడమని పాటవినే రాజు ఎవ్వరు మనిషిగా ఒక్కరు మనసునివ్వరు - పి.సుశీల - రచన: గోపి



No comments:

Post a Comment