ఉషశ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం సంగీతం: అశ్వద్ధామ తారాగణం: శోభన్‌బాబు,శారద,విజయలలిత,చంద్రమోహన్,రాంమోహన్,రాజబాబు.. |
||
---|---|---|
01. అందుకో కలకల కిలకిల జిలిబిలి నగవుల- ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 02. ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: ఉషశ్రీ 03. చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లెపువ్వు పొన్నారి నీ అందం - ఘంటసాల - రచన: ఉషశ్రీ 04. జీవితమే ఓ పూబాట ఆడుకో సయ్యాట మగువ సరసున- ఘంటసాల బృందం - రచన: ఉషశ్రీ 05. నిన్నే వలచితినోయి కన్నులో దాచితనోయి వెన్నెలో వేచితినోయి - పి.సుశీల - రచన: ఉషశ్రీ 06. వద్దంటె వెళ్ళాను మంగళగిరికి అమ్మ వద్దంటె వెళ్ళాను - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఉషశ్రీ =============================================================== - గమనిక - ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: డా. సినారె రచయిత గాను, ఘంటసాల విజయకుమార్ సంగీత దర్శకుడుగాను " ఎర్రకోట వీరుడు - 1973" సినిమా లొ ఈ పాట ఉంది.
ఇదే పాటను "పసిడి మనసులు - 1970 " చిత్రంలో ఉషశ్రీ రచయితగాను, సంగీతం అశ్వద్ధామ గాను ( పాటల పుస్తకము లోను ఉన్నది ) - ఈ విషయములో సంతృప్తికరమైన సమాధానము అందుబాటులో లేదు -- |
Saturday, August 14, 2021
పసిడి మనసులు - 1970
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment