Thursday, April 5, 2012

పవిత్ర హృదయాలు - 1971


( విడుదల తేది: 24.11.1971 బుధవారం )
శ్రీ విజయ వెంకటేశ్వర ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఎ.పి. త్రిలోక్ చందర్ 
సంగీతం: టి. చలపతిరావు 
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి 
తారాగణం: ఎన్.టి. రామారావు,గుమ్మడి,జమున,చంద్రకళ 

01. కరుణామయి శారదా కమనీయగాన వరదాయిని - మంగళంపల్లి, నూకల చినసత్యనారాయణ
02. చుక్కల చీర కట్టుకొని మబ్బుల ముసుగు.. ఏమంటారు మీరే - ఘంటసాల 
03. చిరునవ్వుల చినవాడే పరువంలో ఉన్నాడే నామనసే - ఎస్. జానకి,ఘంటసాల బృందం 
04. నామది పాడిన ఈ వేళలొ నవజీవన వాహిని పొంగెనులే - ఘంటసాల 
05. పలికేది నేనైనా పలికించేది నీవేలే భావము నీవై రాగము - ఘంటసాల, ఎస్. జానకి 
06. మనసే మనిషికి తీయని వరము మనసులేని బ్రతుకే - వినోద్‌కుమార్
07. శరణనన్న వారినే కరుణించే తిరుమలవాసా జగదీశా - ఎస్. జానకి



No comments:

Post a Comment