Thursday, April 5, 2012

పవిత్రబంధం - 1971


( విడుదల తేది: 25.02.1971 గురువారం )
అశోక్ మూవీస్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య

01. ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచే తద్ది వేడుక మీరగ - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. ఘలఘలఘల గజ్జల బండి గణగణగణ గంటలబండి - పి.సుశీల, స్వర్ణలత - రచన: కొసరాజు
03. గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది - ఘంటసాల - రచన: ఆరుద్ర
04. చిన్నారి నవ్వులే సిరిమలెల పువ్వులు అల్లారు ముద్దులే కోటి - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. తంత్రాల బావయ్య రావయ్యా నీ మంత్రాలకు - స్వర్ణలత,పిఠాపురం - రచన: కొసరాజు
06. పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాణి పడుచు జంట - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
07. పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాజా పడుచు జంట చెదరిపోదులే - పి.సుశీల - రచన: ఆరుద్ర
08. ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం నీవో సగం నేనో సగం - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్రNo comments:

Post a Comment