Wednesday, April 4, 2012

ప్రేమనగర్ - 1971


( విడుదల తేది: 24.09.1971 శుక్రవారం )
సురేష్ మూవీస్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ, సత్యనారాయణ, గుమ్మడి, శాంతకుమారి, రాజబాబు

01. అంతము లేని యీ భువనమంత ( పద్యం) - ఘంటసాల - దువ్వూరి రామిరెడ్డి 'పానశాల' 
02. ఉంటే ఈ ఊళ్ళో వుండు పోతే నీ దేశం పోరా చుట్టుపక్కల - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం - ఘంటసాల - రచన: ఆత్రేయ 
04. ఎవరో రావాలీ నీ హృదయం కదిలించాలి నీ తీగెలు సవరించాలి - పి.సుశీల - రచన: ఆత్రేయ
05. కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా అది కనబడితే చాలు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 
06. కలవని దీనుల పాలిట కలవని ( పద్యం ) - పి. సుశీల
07. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
08. నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది - ఘంటసాల - రచన: ఆత్రేయ 
09. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం - ఘంటసాల,పి.సుశీల కోరస్ - రచన: ఆత్రేయ 
10. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి - ఘంటసాల - రచన: ఆత్రేయ 
11. లే లే లేలే నారాజా లేలే నారాజా లేవ - ఎల్. ఆర్. ఈశ్వరి,ఘంటసాల - రచన: ఆత్రేయ 



No comments:

Post a Comment