Wednesday, April 4, 2012

ప్రేమలు పెళ్ళిళ్ళు - 1974


( విడుదల తేది: 12.01.1974 శనివారం )
శ్రీ అనంతలక్ష్మీ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: వి. మధుసూదనరావు 
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్ 
తారాగణం: అక్కినేని, జయలలిత, శారద, ఎస్.వి. రంగారావు,రామకృష్ణ,నిర్మల,జి.వరలక్ష్మి 

01. ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్నేమని - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 
02. ఎవరున్నారు పాపా నీకెవరున్నారు చీకటి కమ్మిన కళ్ళున్నాయి - పి.సుశీల - రచన: డా. సినారె
03. చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది - పి.సుశీల, రామకృష్ణ - రచన: డా. సినారె
04. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - రామకృష్ణ - రచన: ఆత్రేయ
05. మనసులు మురిసే సమయమిది తనువులు మరిచె - రామకృష్ణ, పి.సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment