Friday, June 5, 2009

దొరబాబు - 1974


( విడుదల తేది: 31.10.1974 గురువారం )
ఫణీ మాధవీ కంబైన్స్ వారి 
దర్శకత్వం: తాతినేని రామారావు 
సంగీతం: జె.వి. రాఘవులు 
తారాగణం: అక్కినేని, మంజుల, సత్యనారాయణ, జయంతి 

01. అమ్మమ్మో ఈ గుంటడు ఎంత కిలాడీ గుచ్చి గుచ్చి - పి.సుశీల, రామకృష్ణ - రచన: గోపి
02. ఒంటరిగ ఉన్నాను ఇస్సురుస్సు అంటున్నాను - పి.సుశీల, రామకృష్ణ - రచన: గోపి
03. చంద్రగిరి చంద్రమ్మా సందేళకొస్తానమ్మా అందాక - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ 
04. దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 
05. నీకు నాకు పెళ్ళంటే నేల నింగి మురిసాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: చెరువు ఆంజనేయశాస్త్రి
06. రారా మా ఇంటికి హాయి నిదుర రాదు నా - పి.సుశీల,రామకృష్ణ, ఘంటసాల - రచన: డా. సినారె
07. వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వద్దు అది తేనెకన్నా - పి.సుశీల, రామకృష్ణ - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment