( విడుదల తేది : 31.01.1964 శుక్రవారం )
| ||
---|---|---|
బాబూ మూవీస్ వారి దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: అక్కినేని, సావిత్రి, గుమ్మడి, నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య | ||
01. ఈ నాటి ఈ బంధమేనాటిదో ఏనాడు పెనవేసి (1) - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 02. ఈ నాటి ఈ బంధమేనాటిదో ఏనాడు పెనవేసి (2) - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 03. గౌరమ్మా నీమొగుడెవరవమ్మా ఎవరమ్మా వాడెవ - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 04. గోదారి గట్టుంది గట్టుమీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది - పి.సుశీల - రచన: దాశరధి 05. నా పాట నీనోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గులొలకాల - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 06. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా - ఘంటసాల - రచన: ఆత్రేయ 07. ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు - ఘంటసాల - రచన: ఆత్రేయ 08. మాను మాకును కాను రాయి రప్పను కానేకాను మామూలు - పి.సుశీల - రచన: ఆత్రేయ 09. ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి - కె. జమునారాణి - రచన: ఆత్రేయ |
Wednesday, July 14, 2021
మూగమనసులు - 1964
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment