Wednesday, July 14, 2021

మురళీకృష్ణ - 1964


( విడుదల తేది : 14.02.1964 శుక్రవారం )
పద్మశ్రీ వారి 
దర్శకత్వం: పి.పుల్లయ్య 
సంగీతం: మాష్టర్ వేణు 
తారాగణం: అక్కినేని, జమున, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, శారద 

01. ఊ అను ఊఊ అను ఔనను ఔఔనను నా వలపంతా - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
02. ఏమని ఏమని అనుకుంటున్నది నీ మనసేమని ఏమని కల - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను - ఘంటసాల - రచన: డా.సినారె 
04. ఘలుఘల్లని గజ్జెలు మోగాలి మొనగాడికే ఝల్లని - కె.జమునారాణి బృందం - రచన: దాశరధి
05. నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
06. మోగునా ఈ వీణా మూగవోయిన రాగ వీణ అనురాగ - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
07. వస్తాడమ్మా నీ దైవము వస్తుందమ్మా వసంతము కలలే నిజమై - పి.సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment