Thursday, April 19, 2012

మైరావణ - 1964


( విడుదల తేది : 30.04.1964 గురువారం )
బి.ఏ.ఎస్.వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,రేలంగి, గిరిజ,ధూళిపాళ, మిక్కిలినేని

01. అతులిత రామబాణము మహా మహిమానిత్వము (పద్యం) - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
02. ఓహో నిశాసుందరీ సుధామాధురీ వృధా చేయకే నేటి రాతిరి - ఘంటసాల - రచన: ఆరుద్ర 
03. నిలువదిపుడు నీ పదములపై మది నీలగగనశ్యామా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
04. నేడు నీ గాధలెన్నో విన్నాను..అంతేలే అంతేలే నేడు పంతాలు సాగేనులే - పి. సుశీల
05. పావని భార్యవై పరమపావన మూర్తివి నాకు (పద్యము) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 
06. పాతాళంబు బెకల్చివైచెద మహా పాపాత్ము (పద్యము) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 
07. ప్రభవించినంతనె భాస్కరు (సంవాద పద్యాలు) - ఘంటసాల, మంగళంపల్లి - రచన: సదాశివ బ్రహ్మం 
08. మెల్ల మెల్లగా మేను తాకకోయీ చల్లగా చల్లగా - ఎస్.జానకి, రఘునాధ్ పాణిగ్రాహి - రచన: ఆరుద్ర
09. రాముడు దేవుడైన యిటు రమ్మని నిన్విడిడింప (పద్యం) - మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం
10. శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే (సంప్రదాయ శ్లోకం) - ఘంటసాల (ఎస్. జానకి ఆలాపన) 

                            - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 

01. అతడు శివాంశ సంభవుడు అనంత పరాక్రమశాలి (పద్యము) - పి.బి. శ్రీనివాస్ - రచన: సదాశివబ్రహ్మం
02. ఆదిమశక్తివై జగములన్నియు లీల సృజించి (పద్యము) - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
03. ఏ అందం కావాలంటే ఆ అందం చూపిస్తా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
04. నీవేనా నీవేనా దేవదేవ శ్రీ రామచంద్ర నీవేనా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
05. యధారాజా తధాప్రజా నిజం నిజం ఈ మాట - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
06. రామనామం శ్రీరామనామం ఈ కార్యసాధకం - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: ఆరుద్ర
07. శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం (శ్లోకం) - పి.సుశీల
08. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం (దండకం) - మంగళంపల్లి బాలమురళీ కృష్ణNo comments:

Post a Comment