Friday, July 9, 2021

భక్త శబరి - 1960


( విడుదల తేది: 15.07.1960 శుక్రవారం )
సుఖీభవ ఫిలింస్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: శోభన్‌బాబు, పండరీబాయి, నాగయ్య, ఎల్. విజయలక్ష్మి

01. ఏమిరామకధ శబరి శబరి ఏది మరియొకసారి ఏమి రామకధ - పి.బి. శ్రీనివాస్ - రచన: దేవులపల్లి
02. కూరిమి తమ్మునితో బంగారుబొమ్మ.. ఏమిరామకధ శబరి శబరి - పి.సుశీల - రచన: దేవులపల్లి
03. చల్లంగ మమ్మేలు శబరి గంగమ్మా ఉల్లమున నమ్మేము - మల్లిక్ బృందం - రచన: వడ్డాది
04. నిన్నుచూచునందాక కన్నుల వెలుగొందేనా కన్నతండ్రి - పి.సుశీల - రచన: దేవులపల్లి
05. నీలమేఘశ్యామా రామ నీలమేఘశ్యామా మా పాలి - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల - రచన: పద్మరాజు
06. పండిన దేహమందు పరిపక్వత చెందిన (పద్యం) - మల్లిక్ - రచన: పద్మరాజు
07. మారాలి మారాలి మనతీరులు నేరాలు మానాలి - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: వడ్డాది
08. మోము చూడ వేడుకా నీ గోము చూడ వేడుకా మోము చూడ - ఘంటసాల - రచన: మల్లాది
09. రానైయున్నాడు శ్రీహరి రానైయున్నాడు.. అనరాదా శ్రీరామా - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: దేవులపల్లి
10. రామా మనోమోహనా రారామారతమ రామా మనోమోహనా - రాధా జయలక్ష్మి - రచన: మల్లాది

                                 - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు -

01. ఆలుమగల మీర అన్యోన్యముగ నుండి (పద్యం) - పి.సుశీల - రచన: పద్మరాజు
02. తల్లీ నా అపరాధమేదయినా కద్దా (పద్యం) - పి.సుశీల - రచన: పద్మరాజు
03. దుడుకు తనం కూడదు దుందుడుకుతనం కూడదు - కె.జమునారాణి,పిఠాపురం - రచన: వడ్డాది
04. భవతారక తారకనామాహరే అవనీతనయాధనా - పి.సుశీల, మల్లిక్ - రచన: పద్మరాజు
05. హూ..హ..హూ.. సాగిలి జోతలు నీకివే కాళికా జేజే - పి.సుశీల బృందం - రచన: పద్మరాజు



No comments:

Post a Comment