Friday, July 9, 2021

భక్త విజయం - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 30.07.1960 శనివారం )
రత్నశ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: అరూర్ పట్టాభి
సంగీతం: ఎ. కృష్ణమూర్తి మరియు శ్రీరాములు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: రాజకుమార్ (కన్నడ నటుడు) పండరీబాయి, ఇ.వి.సరోజ

01. కరుణాంత రంగ రంగా రంగా కాచేవేల్పునయ్యా రంగా స్వామీ - పి.లీల
02. జయ పాండురంగా హరి పాండు రంగా జయజయజయ - పి.బి.శ్రీనివాస్ బృందం
03. జగతి నీ నెలవే విఠలా శ్రీలోల ఘనశీల వనమాల - పి.బి.శ్రీనివాస్
04. విఠలా దయతో చూడు వీడను పదముల దీనబంధో - ఘంటసాల

                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అబ్బబ్బ చెయ్‌పోవునిదే.. నీజబ్బ సత్తువా చూపగదే - రాఘవులు, గాయిని?
02. కనుమా విముక్తి త్రోవ శ్రీ పాండురంగ సేవ ఇలలో - వి. రామారావు
03. జగమంతా భ్రాంతియే త్వరపడి కనుమా విముక్తి - పి.బి. శ్రీనివాస్ బృందం
04. పతిసేవ నిజగతి త్రోవ క్షతిలో భారత సతిశోభ - అరూర్ సరోజిని
05. పతియే జీవన రాగము పతియే తనతోడు (పద్యం) - ఉడుతా సరోజిని
06. రంగ భజే రంగ భజే పుండరీక వరద పాండురంగ భజే - ఉడుతా సరోజిని
07. సర్వసాక్షియు నీవే సర్వ వ్యాపక నీవే సర్వమ్ము నీ లీల - పి.బి. శ్రీనివాస్
08. విఠలా విఠలా రఘుమాయీ విఠోభ రఘుమాయీ - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment