Friday, July 9, 2021

భట్టి విక్రమార్క - 1960


( విడుదల తేది: 01.10.1960 శనివారం )
పి.వి.వి.యస్.ఎం. వారి
దర్శకత్వం: జంపన
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి, కాంతారావు, గిరిజ

01. ఓ నెలరాజా వెన్నెల రాజా నీవన్నెచిన్నెలని మాకేలోయి - పి.సుశీల,ఘంటసాల
02. ఓ నెలరాజా వెన్నెల రాజా నీవన్నెచిన్నెలని ( బిట్ ) - పి.సుశీల
03. ఓ శైలసుతామాతా పతిపదసేవ నిరతము నీవా కులసతి - జిక్కిబృందం
04. ఓ ఓహోహో సుందరి అందమే అహహ విందురా ఉహూఉహూ పొందరా - పి.సుశీల
05. కన్నెపిల్లా సొగసు చూడు మహరాజా వన్నెలాడి నగవు నాదు వెన్నెలోలుకు - జిక్కి
06. కొమ్ములు తిరిగిన మగవారు కొంగు తగిలితే పోలేరు మా కొంగు తగిలితే - జిక్కి
07. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ (శ్లోకము)  - ఘంటసాల - మహాకవి కాళిదాసు
08. చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో .. ఓ నెలరాజా ( బిట్ ) - పి. సుశీల
09. జైత్రిభువనైక రాజ రాజేంద్రా రాజేంద్రా జై.. జై జగజేగీయమాన - మాధవపెద్ది
10. జాయిరే జంభాయిరా ఒక్కసారైనా రావేమి సుందరి - మాధవపెద్ది, జిక్కి
11. నటించనా జగలనే జయించనా రసిక హృదయాలే తపించగా - పి.లీల,పి.సుశీల
12. నినునమ్మి సేవించు మనుజుండు ధన్యుండు (పద్యం) - మాధవపెద్ది
13. మనసారా ప్రేమించినారా మరుకేళి కేళింపవేల మనసార - పి.సుశీల, ఎ.పి. కోమల
14. వింతయైన విధి విలాసం ఇదేనా మనసంత చింతల - ఘంటసాల
15. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం (సంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
16. సత్యామయా గురుడా నిత్యామయా నిత్యామయా గురుడా సత్యామయా - మాధవపెద్ది
-------------------------------------------------------------------------------------------
"కలకాదోయి నిజమేనోయి కను సూటిగా, సుశీల గారు పాడిన పాట చిత్రం కోసం రికార్డ్ చెయ్యబడింది.
కాని చిత్రంలో ఉపయోగించలేదని శ్రీ ఎం.ఇ.వి. ప్రసాద రావు గారు తెలియజేశారు."




No comments:

Post a Comment