Friday, April 20, 2012

మరపురాని మనిషి - 1973


( విడుదల తేది: 23.11.1973 శుక్రవారం )
శ్రీ ఉమా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: కె.వి.మహదేవన్
తారాగణం: అక్కినేని, జయంతి,మంజుల,జగ్గయ్య,లత 

01. ఎక్కడో లేడులే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే వున్నాడు - ఘంటసాల - రచన : ఆత్రేయ
02. ఎవడే ఈ పిల్లగాడు ఇక్కడొచ్చి తగిలాడు పెద్ద  - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
03. ఏం చెప్పను ఎలా చెప్పను చెప్పకే చెబుతున్న కళ్ళు చాలును - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 
04. ఓ రామయా శ్రీ రామయ్య ఆడదాని పుట్టించి వదిలేవయ్యా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 
05. వచ్చింది వచ్చింది లచ్చిమి వనలచ్చిమి మహలచ్చిమి ధనలచ్చిమి - ఘంటసాల - రచన: డా.సినారె



No comments:

Post a Comment