( విడుదల తేది: 23.11.1973 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీ ఉమా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: కె.వి.మహదేవన్ తారాగణం: అక్కినేని, జయంతి,మంజుల,జగ్గయ్య,లత | ||
01. ఎక్కడో లేడులే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే వున్నాడు - ఘంటసాల - రచన : ఆత్రేయ 02. ఎవడే ఈ పిల్లగాడు ఇక్కడొచ్చి తగిలాడు పెద్ద - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ 03. ఏం చెప్పను ఎలా చెప్పను చెప్పకే చెబుతున్న కళ్ళు చాలును - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 04. ఓ రామయా శ్రీ రామయ్య ఆడదాని పుట్టించి వదిలేవయ్యా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 05. వచ్చింది వచ్చింది లచ్చిమి వనలచ్చిమి మహలచ్చిమి ధనలచ్చిమి - ఘంటసాల - రచన: డా.సినారె |
Friday, April 20, 2012
మరపురాని మనిషి - 1973
Labels:
GH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment