Thursday, April 19, 2012

మల్లమ్మ కధ - 1973


( విడుదల తేది: 27.04.1973 శుక్రవారం )
ఆర్. ఎస్. మూవీస్ వారి
దర్శకత్వం: అక్కినేని సంజీవి
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం: కృష్ణ,శారద, రామకృష్ణ,విజయలలిత,గుమ్మడి,పద్మనాభం

01. అంతా శివమయమే కాదా శ్రీ శివలీలలు వినరాదా - పి.సుశీల బృందం - రచన: వీటూరి
02. ఈశా మహేశా అమ్మని ఒకసారి చూపరాదా రమ్మని నీవైన - పి.సుశీల - రచన: వీటూరి
03. ఎంతటి సరసుడవో ప్రియా ఎంతటి చతురుడవో - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 
04. కావరావా దేవ దేవా దీనజన పోషా శరణు నీవే - పి.సుశీల బృందం - రచన: వీటూరి
05. క్రూరుడని యెరింగి కోరి వరమొసంగి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
06. చల్లనైన తల్లి జగదీశ్వరుని రాణి సకల కలుష ( పద్యం ) - పి. సుశీల
07. తొలివాన కురిసింది తొలకరి వచ్చింది చెందించి - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
08. భవహరణా శుభచరణా నాగాభరణా గౌరీ రమణా - పి.సుశీల - రచన: దాశరధి
09. ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే ఈ మురిపాల - పి.సుశీల,కౌసల్య,రమోల - రచన: డా. సినారె
10. శరణం శ్రీ కైలాసనాధా వర తాండవకేళీలోలా - రాఘవులు బృందం - రచన: వీటూరి
11. సరిసరి ఈ వేళ ఈ బిగువేల గడసరి నాస్వామి - పి.సుశీల,ఘంటసాల - రచన: వీటూరి
12. వందే శంభుముమాపతిం సురగురుం - మాధవపెద్ది,కౌసల్య

                            - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. నిన్నటిదాకా నీవు కన్నెపడుచువు నేడో మరి - బృందగీతం - రచన: డా. సినారె



No comments:

Post a Comment