Thursday, April 19, 2012

మల్లీశ్వరి - 1951


( విడుదల తేది: 20.12.1951 గురువారం )    
వాహీనీ వారి
దర్శకత్వం: బి. ఎన్. రెడ్డి
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు అద్దెపల్లి రామారావు
గీతరచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
తారాగణం: ఎన్.టి.రామారావు, పి.భానుమతి,శ్రీవాత్సవ,
సురభి కమలాబాయి,న్యాయపతి రాఘవరావు

01. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు... ఏడతానున్నాడో బావా - పి.భానుమతి,ఘంటసాల
02. ఉషా పరిణయం ( యక్షగానం) - ఎ. కమలాదేవి, పి.భానుమతి బృందం
03. ఎందుకే నీకింత తొందరా ఇన్నాళ్ళ చెరసాల ఈరోజుతీరునే - పి. భానుమతి
04. ఎవరు ఏమని విందురు .. నెలరాజా వెన్నెలరాజా వినవా ఈ గాధా - పి.భానుమతి
05. ఔనా ! నిజమేనా ఔనా ! నిజమేనా మరతునన్న మరువలేని - ఘంటసాల,పి.భానుమతి
06. కోతిబావకు పెళ్ళంట కోవెలతోట విడిదంట కోవెలతోట విడిదంట - పి.భానుమతి
07. జయ జయ జయ శభాశయా జయవిజయ శ్రీనగర - బృందం
08. ఝుం ఝుం ఝుం తుమ్మెదా తుమ్మెదా దిగులెందుకా తుమ్మెదా - ఎ. కమలాదేవి
09. నందయశోదానందునకు నవమదనదేవునకు గొబ్బిళ్ళో - బృందం
10. నోమిన మల్లాల నోమన్న లాల చందమామా చందమామ - పి.భానుమతి,అనసూయ బృందం
11. పరుగులుతీయాలి ఒ గిత్తలు ఉరకలు వేయాలి హేయ్ బిరబిరన - ఘంటసాల,పి.భానుమతి
12. పిలిచినా బిగువౌటరా భళిరా రాజా నే పిలిచినా బిగువౌటరా - పి.భానుమతి
13. పోయిరావే తల్లి పోయిరావమ్మా మాయింట వెలసినా - బృందం
14. భళిరా ఎన్నడు జారె నీ భువికి రంభా రాగిణి రత్నమే ( పద్యం ) -  మాధవపెద్ది
15. మగువా నీ జనకునకును పగవాడు ... నా ప్రాణేశ్వరా నవమదనా
16. మనసున మల్లెలమాలలూగెనే కన్నులవెన్నెలడోలలూగెనే - పి.భానుమతి
17. రావి చెట్టు తిన్నెచుట్టు రాతి బొమ్మలు చెక్కలోయి - జి. రామకృష్ణ,వి.శకుంతల
18. రావి చెట్టు మీద ఉయ్యాల రంగురంగుల తూగుటుయ్యాల - జి. రామకృష్ణ,వి.శకుంతల
19. లంబోదర లకుముకిరా - బృందగీతం (పురందరదాసు కీర్తన)
20. శ్రీసతితో సరసీజనయనువలె చెలువున దేవిరితో -


                   - ఈ క్రింది పాట, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లన గ్రోవిని ప్రియా ప్రియా




No comments:

Post a Comment