Saturday, April 21, 2012

రైతు బిడ్డ - 1971


( విడుదల తేది: 19.05.1971 బుధవారం )
లక్ష్మీ కళా చిత్ర వారి
దర్శకత్వం: బి.ఏ.సుబ్బారావు
సంగీతం: ఎస్. హనుమంత రావు
తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ,అనూరాధ,శాంతకుమారి,సత్యనారాయణ

01. అర్దరేతిరి నిద్దురపొద్దున వచ్చావా ఈ పరాయి - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. అ అమ్మ ఆ ఆవు అమ్మవంటిదే అది తెలుసుకో నీవు - పి.సుశీల బృందం - రచన: డా.సినారె
03. అ అమ్మ ఆ ఆవు అమ్మవంటిదే అది తెలుసుకో నీవు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
04. దేవుడు సృష్టించాడు లోకాలు ఈ మనిషే కల్పించాడు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
05. రైతే రాజ్యం ఏలాలి మన రైతుకు రక్షణ కావాలి - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
06. మనిషిని నమ్మితే ఏముందిరా మబ్బును నమ్మినా - పి.జె. సుకుమార్ - రచన: డా. సినారె
07. విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి ముత్యాల - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
08. వెడలె యదునందనుడు(నాటకం) - ఎస్.పి.బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది బృందం - రచన: డా.సినారె



No comments:

Post a Comment