Saturday, April 21, 2012

రోజులు మారాయి - 1955


( విడుదల తేది: 14.04.1955 - గురువారం )
సారధి వారి
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: అక్కినేని, జానకి,రేలంగి,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,అమ్మాజీ,హేమలత

01. ఆడుదమా జోడుకలసి పాడుదమా హాయిగా ఎవరు లేరుగా - జిక్కి
02. ఇదియే హాయి కలుపుము చేయి వేయిమాటలేల - జిక్కి,ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 
03. ఇంతేనా నీప్రేమను కోరిన ప్రతిఫలమింతేనా ఇంతేనా - జిక్కి
04. ఎల్లిపోతుందెల్లిపోతుంది జోడెడ్లబండి ఎల్లిపోతుంది పెళ్లోరిబండి - మాధవపెద్ది
05. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునురో - జిక్కి - రచన: కొసరాజు
06. ఒలియో ఒలి పొలియో పొలి రావేలుగలవాడా రారా పొలి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
07. చిరునవ్వులు వీచే అదిగొ నా ఆశలు - ఎం.కృష్ణకుమారి,జిక్కి,ఘంటసాల - రచన: కొసరాజు 
08. నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా గిరులారా నరులారా - పిఠాపురం - రచన: కొసరాజు
09. మారాజ వినవయ్య మాగాణి నాటేటి మానవుల - జిక్కి,ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
10. రండయ్య పోదాము మనము లేచి రండయ్య పోదాము - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
11. శ్రీరామ రమణా రాధాజా భరణా - బృందం



No comments:

Post a Comment