(విడుదల తేది: 02.01.1948 శుక్రవారం )
| ||
---|---|---|
భరణీ వారి దర్శకత్వం: పి. రామకృష్ణ సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: అక్కినేని, పి. భానుమతి, డా.గోవిందరాజుల సుబ్బారావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,హేమలత అరణి | ||
01. ఆనందదాయిని భవాని నటరాజ మనోమోహినీ పరమ - పి.భానుమతి 02. ఆగవే మరదలా ఆగడమిక కొనసాగదులే మరదలా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 03. ఓరందగాడా ఓబలేశా నన్నుజూడి నవ్వమోకోయి - ఘంటసాల బృందం 04. ఝుమ్ ఝుమ్ ఝుమ్..కమ్మని తీయని కమ్మ - పి.భానుమతి, కె. జమునారాణి బృందం 05. చందమామ దాయి చిలికిన వెన్నెల వోయీ ఆయీ ఆయీ - పి.భానుమతి 06. జయహే త్రిశూలధారి జయ గౌరీ శరణము - పి. భానుమతి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 07. దారి తెలియదాయే అమ్మా నిను చేరే దారి తెలియదాయే - ఆర్. సరోజిని 08. నిలువ నీడ లేని బ్రతుకు నీకొరకై మోయుదానా - పి. భానుమతి 09. పోయిరా మాయమ్మ - పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,జమునారాణి బృందం 10. వగలాడి నిను చేరురా ఔరా నా సామి వగలాడి నిను - కె.జమునారాణి 11. స్వాగతమోయి మదనా నవ మదనా చిగురాకులివే - పి.భానుమతి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఆయే గౌరీ పరమేశుల దరిశెనమాయె మనపరాదే - ఘంటసాల,పి.భానుమతి 02. ఓహో నా ప్రేమధారా జీవనతారా నను దరిచేర రారా - పి.భానుమతి, ఘంటసాల 03. కనకరించవమ్మా అంబా వినాయకునివలె ననుకూడా - 04. కలలనైనా కనులకు కానగరారా నిన్ను వీడి నేమనజాల - పి.భానుమతి 05. నీవే పిలువ తగునే ఓ చిలుకా రాచిలుకా నీవే వూరకున్న - పి.భానుమతి 06. పసిబాలుం బతిచేసి పుత్రసముగా భావించి (పద్యం) - పి.భానుమతి 07. వినాయకునివలె ననుకూడా కరుణించు - ఆర్. సరోజిని |
Saturday, April 21, 2012
రత్నమాల - 1948
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment