Showing posts with label 1948. Show all posts
Showing posts with label 1948. Show all posts

Tuesday, May 27, 2014

గీతాంజలి - 1948


( విడుదల తేది: 05.03.1948 శుక్రవారం )

శ్యామలా ఫిలింస్ వారి
దర్శకత్వం: తంగిరాల
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: గౌరీనాధ శాస్త్రి,పూర్ణిమ,శ్రీరంజని ( జూనియర్ )

                            - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -



గాంధీ నగర్ - 1948


( విడుదల తేది: 10.10.1948 శనివారం )

యీస్థరన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కుమార్
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

                        - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -



Thursday, September 6, 2012

సువర్ణమాల - 1948



( విడుదల తేది: 15.08.1948 ఆదివారం )
సువర్ణలతా  పిక్చర్స్ (లిమిటెడ్) వారి
దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివరావు
సంగీతం: అద్దేపల్లి రామారావు
గీత రచన: దర్భా వెంకట కృష్ణమూర్తి
తారాగణం: ఆర్. బాలసరస్వతీ దేవి,సూర్యనారయణ,జ్యోతి, లింగమూర్తి,దొరస్వామి,రామకృష్ణ శాస్త్రి...

01. గోపాల బాలుడు నా బాలికే రాడే రానే రాడో ఏనాడు - ఆర్. బాలసరస్వతీ దేవి
02. గోపాలా రాధాలోలా శరణంటి దీననై కరుణించి బ్రోవర - ఆర్. బాలసరస్వతీ దేవి
03. జగమే గాధ బ్రతుకే బాధ - టి. రామకృష్ణ శాస్త్రి
04. పావనమాహా ఈ వన శోభ నందన వనమీ - ఆర్. బాలసరస్వతీ దేవి
05. ప్రేమలీలయే నోయి సంసారంలోని హాయి  - ఆర్. బాలసరస్వతీ దేవి, సూర్యనారయణ
06. యదుకుమారా గిరిధర నిరాశనై ఎటు మనదెరా - ఆర్. బాలసరస్వతీ దేవి
07. రావోయి రావోయి జీవనజ్యోతి రావోయి - ఆర్. బాలసరస్వతీ దేవి


                     - ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు -



Saturday, August 11, 2012

వింధ్యరాణి - 1948


( విడుదల తేది: 14.01.1948 బుధవారం )

వైజయంతి ఫిలింస్ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: పింగళి
తారాగణం: పుష్పవల్లి,జి.వరలక్ష్మి,హైమావతి,డి.వి. సుబ్బారావు,ఎ.వి.సుబ్బారావు,రేలంగి,
లంక శర్మ

           - పాటల వివరాలు మాత్రమే - పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఆహాహా ఇదా ప్రేమ జీవనమాహా ప్రేమయే మోహనరాగాల్ -
02. ఎగిరి హాయి విహరించే చిలుకవు నీవేనా -
03. ఓహో భ్రమరమా అహో కమలమా -
04. గందేభ గామినీమణి మంధుని గృహరాణి మాకు (పద్యం)
05. జనకుం చంపిన చంపుకేను ప్రతిహింసాదీక్షగైకొంటి (పద్యం)
06. దొరికినాడవోయ్ నా రాజా సరసుడ నీవేనొయ్ -
07. పురివిప్పిన నెమలిపరాక్ పరుగిడుచో బహుపరాక్ (పద్యం)
08. భగవానుడసురుల వంచించి యిడకున్న (పద్యం)
09. మందారముల జన్మ మాకుకావాలోయ్ బంభరాలెన్నెన్నో-
10. యోగ్నిద్రానంద జో కులుకుతూ లో వెలుగు చంద్ర జో జో -
11. రాజా బలే రాజా నీవే నారాజా ఆహా నీవే నా రాజా -
12. వీణా పాడగదే సుగీతి నవరాగాలే నూత్న స్వరాలే -


Saturday, June 23, 2012

రాధిక - 1948


( విడుదల తేది: 20.02.1948 శుక్రవారం )
ఛత్రపతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివ రావు
సంగీతం: ఎస్. హనుమంత రావు
తారాగణం : పద్మనాభ రావు,రఘురామయ్య,రామకృష్ణ శాస్త్రి,బాలసరస్వతి, 
దాసరి కోటిరత్నం,సుందరమ్మ

01. గోపాల కృష్ణుడు నల్లన గోకులములో  - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: సదాశివబ్రహ్మం

                     ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఇంట పుట్టిన బోడి ఎద్దో వెంకటసామి చూడబోతే ఎంతో ముద్దు -
02. ఒలె మా మామయకి నీమీద ప్రేమ చీకటడ్డకా నీలాటి -
03. ఓ చిన్నదానా ఓ చిన్నదానా నిలిచి మాటాడితే నీసొమ్మేమి పోవునే -
04. ఓలె ఓలె పిల్లా ఊసులాడవు నాకాసి సూడవు -
05. కలశకల్లోలినీ కల్లోలమాలికా గతవాతపోతా సంతతులకన్నా (పద్యం)
06. చిన్నికృష్ణుడెందున్నాడో ఉన్నచోట ఉండడిదేమో -
07. చిలకలూరు చీరంపెనె చిన్నదాన చిన్నదాన చీరకట్టి చిన్నగ రాయే -
08. నాడెమైన నాయురాలిని మా గూడేనికి పెరిల్లిన ఆడదానిని -
09. నాలుగుసోమ్ములిచ్చాడే నత్తుకాడ తెచ్చాడే నాకే యిచ్చాడే -
10. నేరము లేనిదే అనుగు నెచ్చెలి  నూరక నొవ్వనాడగ (పద్యం)
11. పరమకృపాకరున్ భజింతును భావమునందెప్పుడున్ -
12. పశ్యామి దేవాంస్తవ దేవ దేహీ సర్వాంస్థధా భూత -
13. ప్రేమలీల మన గాధా ప్రేమ స్వరూపము మనమే కాదా -
14. బాలకృష్ణా రారా గోపాలకృష్ణా రారా మీగడ వెన్న దాచేనురా -
15. మెళ్ళో ముత్యలపేరు ముద్దుల గుమ్మా బంగారు బొమ్మా -
16. రాధాకృష్ణులారా రారే వనవిహార సమయము కూరే -
17. రారే సుందరులారా రారే చందమామని నోముకుందామే -
18. శ్రీ మానినీ చిత్తచోరా శుభకరాశృంగారలీలావతారా (దండకం) -
19. హరిముకుందా శ్రీహరి ముకుందా శ్రీహరిముకుందా గోవిందా -



Tuesday, June 12, 2012

మదాలస - 1948


( విడుదల తేది: 29.05.1948 శనివారం )

శ్రీ శోభనాచల పిక్చర్స్ లిమిటెడ్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం:  యస్. హనుమంత రావు మరియు దినకర రావు
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: సి. కృష్ణవేణి, అంజలీదేవి,జూనియర్ శ్రీరంజని,కె. రఘురామయ్య,రేలంగి,కుంపట్ల

01. జయతు జయతు దేవో..జయజయాయ సూర్యాయ - కుంపట్ల బృందం
02. స్వాతంత్రముకన్న స్వర్గము లోకము లేదు  - వి బాలత్రిపుర సుందరి

                    ఈ క్రింది పద్యాలు,పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఆహ మహారాజా ఓహో దానవేంద్ర త్యాగ భోగ రాగలీలా -
02. ఇందులకేనా భవానీ ఇన్నాళీగతి నను కాపాడుట - సి. కృష్ణవేణి
03. ఇదియటరా నీ కీలక మంత్రము పతులు మతులు -
04. ఏమిజన్మంబేమి జీవనమా యీ మాయ కాయము -
05. ఓ రాణీ మహారాణీ మంగళ స్నానమునకు లెమ్ము -
06. చీరతొనిదె సింగారమంతా చీరగట్టే చిన్నదాని -
07. జయజయాయ సూర్యాయనమో సర్వలోక సాక్షి - కుంపట్ల
08. జయతు సకలబాషా సరసర్వభూషా ( శ్లోకం ) - 
09. జై జై మాతా సరస్వతి సంగీత కళా సరస్వతి -
10. జై జై సరస్వతి జయ మంగళ హారతి జయ హారతి -
11. త్వంహి బ్రహ్మ శివచ్చత్వం కేశవస్త్వ౦ ( శ్లోకం ) - కుంపట్ల
12. పాడవే మధురీతి పరమమై త్రిగీతి  భావజీవాశ్రుతుల్ - సి. కృష్ణవేణి
13 పాలకడలి కలిసి సురాసురులు కలసి పంతముతో -
14. ప్రియసఖా ప్రణయగీతి వినగదోయి మన జీవితమే - సి. కృష్ణవేణి
15. బ్రతుకేమి జగాన పతి బాసిన చానా వెతలకేనా మిగిలినది - సి. కృష్ణవేణి
16. మంగళమని పాడరే సారంగలోచనులు మంగళకరుడైన -
17. రమణీమనోహరా సఫలమాయే నా ఆశా - కె. రఘురామయ్య
18. శరణం తవ చరణమే కరుణామయి జననీ - సి. కృష్ణవేణి
19. శుభకరీ భువనపావనీ భవానీ అభయమోసగవే -
20. సమజ్ఞ మీ పరీసరమా రమణీయ మీ సరోవరమా - సి. కృష్ణవేణి బృందం
21. సాంబ సదాశివ సాంబసదాశివ సాంబసదాశివోహం -
22. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి -
23. హాయ్ హాయ్ అందాల పాప నిదురపోతి విదియేరా - 



Saturday, April 21, 2012

రత్నమాల - 1948


(విడుదల తేది: 02.01.1948 శుక్రవారం )
భరణీ వారి
దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, పి. భానుమతి, డా.గోవిందరాజుల సుబ్బారావు, 
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,హేమలత అరణి

01. ఆనందదాయిని భవాని నటరాజ మనోమోహినీ పరమ - పి.భానుమతి
02. ఆగవే మరదలా ఆగడమిక కొనసాగదులే మరదలా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
03. ఓరందగాడా ఓబలేశా నన్నుజూడి నవ్వమోకోయి - ఘంటసాల బృందం
04. ఝుమ్ ఝుమ్ ఝుమ్..కమ్మని తీయని కమ్మ - పి.భానుమతి, కె. జమునారాణి బృందం
05. చందమామ దాయి చిలికిన వెన్నెల వోయీ ఆయీ ఆయీ - పి.భానుమతి
06. జయహే త్రిశూలధారి జయ గౌరీ శరణము - పి. భానుమతి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
07. దారి తెలియదాయే అమ్మా నిను చేరే దారి తెలియదాయే - ఆర్. సరోజిని
08. నిలువ నీడ లేని బ్రతుకు నీకొరకై మోయుదానా - పి. భానుమతి
09. పోయిరా మాయమ్మ - పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,జమునారాణి బృందం
10. వగలాడి నిను చేరురా ఔరా నా సామి వగలాడి నిను - కె.జమునారాణి
11. స్వాగతమోయి మదనా నవ మదనా చిగురాకులివే - పి.భానుమతి

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఆయే గౌరీ పరమేశుల దరిశెనమాయె మనపరాదే - ఘంటసాల,పి.భానుమతి
02. ఓహో నా ప్రేమధారా జీవనతారా నను దరిచేర రారా - పి.భానుమతి, ఘంటసాల
03. కనకరించవమ్మా అంబా వినాయకునివలె ననుకూడా -
04. కలలనైనా కనులకు కానగరారా నిన్ను వీడి నేమనజాల - పి.భానుమతి
05. నీవే పిలువ తగునే ఓ చిలుకా రాచిలుకా నీవే వూరకున్న - పి.భానుమతి
06. పసిబాలుం బతిచేసి పుత్రసముగా భావించి (పద్యం) - పి.భానుమతి
07. వినాయకునివలె ననుకూడా కరుణించు - ఆర్. సరోజిని



Wednesday, April 18, 2012

భక్త శ్రీయాళ - 1948


( విడుదల తేది: 30.06.1948 బుధవారం )

మురళీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి.ఆర్. రావు
సంగీతం: సుబ్రహ్మణ్య దేవర
తారాగణం: వేమూరి గగ్గయ్య,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,రాజారావు,కుంపట్ల,ఋష్యేంద్రమణి

                  - ఈ క్రింది పాటలు,పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అనుకోగూడదు భక్తశైవుడవని యౌరా ఘోరకర్ముండవా (పద్యం) -
02. ఓం హర హర హర హర  ఓం హర హర హర మహాదేవా -
03. కులదీపకనీకిపుడే కాలము తీరేనా హా నిను గాను -
04. చంద్రుని చూచితివే ప్రియా నా సుఖ శ్రీ చంద్రచంద్రికా -
05. జయ్ అలక్ నిరంజన్ జయ్ జయ్ నిరంజనశంబో -
06. తనయా ఆడుచు పాడుచు రారా నీ నగుమోము -
07. దురాత్మా దుర్మతి దుస్థు నీచా నను నీవిట్టుల -
08. దేవా కావగదే వేగమే పావననామా  పరమేశ్వరా -
09. నను నిందించెను మామ ఆ కఠిన నిందాదండమే (పద్యం) -
10. నోములెన్నో నోచితి మ్రొక్కులెన్నో మొక్కితి -
11. వినెదన్ జెప్పుము వీరశైవుడవే నీ పేరేమి మహేశ్వరా (పద్యం) -
12. వేళాకోళము లేటికి నవ్వులాటలు మానవే -
13. స్వామీ ఈ చిరుతొండనంబియనగా సామాన్యుడా (పద్యం) -



Saturday, April 14, 2012

బాలరాజు - 1948


( విడుదల తేది: 26.02.1948 గురువారం )
ప్రతిభా వారి
సంగీతం: గాలి పెంచెల నరసింహారావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, ఎస్. వరలక్ష్మి, అంజలీదేవి, కస్తూరి శివరావు, జి. సదాశివరావు

01. అలకా పడి అరకచేసి వణకురాత్రి వలకబోసి - ప్రయాగ నరసింహమూర్తి బృందం
02. ఎవరినే నేనెవరినే వగవగల నేనెవరినే - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
03. ఒకరిని నాన వేశాన్ ఒకరిని చిదుగ కొట్టాన్ ఒకరిని - నారీమణి, కె. శివరావు
04. ఓ బాలరాజా ఓ బాలరాజా జాలిలేదా బాలరాజా - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
05. ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా ఓ వెర్రిరాజా - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
06. గూటిలో చిలకేదిరా అన్నా గూడు చిన్నబోయెరా - పిఠాపురం, ఉడుతా సరోజిని
07. చెలియా కనరావా నిరశబూని పోయితివా ఓ చెలియా  - ఘంటసాల - సంగీతం: గాలి పెంచెల 
08. చెలియా కనరావా నిరశబూని పోయితివా ఓ చెలియా  - అక్కినేని - సంగీతం: గాలి పెంచెల
09. చాలురా వగలు ఇక చాలురా వగలు - ఎస్. వరలక్ష్మి, అక్కినేని సంగీతం: ఘంటసాల
10. చూడచక్కని చిన్నది మేడగదిలొ ఉన్నది - సీతారాం (నటుడు)
11. తీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీ - వక్కలంక సరళ - సంగీతం: ఘంటసాల 
12. తేలీ చూడుము హాయీ సాటిలేనిదీరేయి - ఎస్. వరలక్ష్మి, ఘంటసాల  - సంగీతం: ఘంటసాల 
13. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు మటుమాయదారి - కె.శివరావు
14. నవోదయం శుభోదయం నవయువ - ఘంటసాల, వక్కలంక సరళ బృందం - సంగీతం: ఘంటసాల 
15. నీకు నీవారు లేరు నాకు నావారు లేరు గాలిలోన తేలిపోదాం - ఎస్. వరలక్ష్మి
16. రాజా రారా నా రాజారారా బెదరకురా రాజా బిగువు  - ఎస్. వరలక్ష్మి సంగీతం: గాలి పెంచెల
17. రూపము నీయరయా నిజరూపము నీయరయా - ఎస్. వరలక్ష్మి - సంగీతం: ఘంటసాల
18. వరుణా వరుణా వర్షించగదయ్యా కరుణాలయ  - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల
19. వరాలకూన నిన్ను కానకోన వెతికానే నీకోసమెన్నికలలు - కె.శివరావు
20. వేరేలేరయా పరమేశా మరి వేరేలేరాయా పరమేశా - ఎస్. వరలక్ష్మి- సంగీతం: ఘంటసాల



Friday, June 5, 2009

ద్రోహి - 1948


( విడుదల తేది: 10.12.1948 శుక్రవారం )
స్వతంత్రా వారి
దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు ( తొలి పరిచయము)
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: కె. ఎస్. ప్రకాశరావు, జి.వరలక్ష్మి,ఎల్.వి. ప్రసాద్,కోనా ప్రభాకరరావు,లక్ష్మీరాజ్యం,
కస్తూరి శివరావు, రాళ్ళబండి కుటుంబరావు,సురభీ బాలసరస్వతి


01. ఆలకించండి బాబు ఆదరించండి బాబు ఆదరించండి - సీత
02. ఇదేనా నీ న్యాయము దేవా ఈవల సాక్ష్యము తగునా ఇదేనా - ఎం.ఎస్. రామారావు
03. ఎందుకీ బ్రతుకు ఆశయే ఎడారియేగా ఎందుకీ బ్రతుకు -సీత
04. చక్కలిగింతలు లేవా లేవా లేవా చక్కని ఊహలు రావా - జి.వరలక్ష్మి
05. నవ్వనైనా నవ్వరాదే బుల్ బుల్ బుల్ నాతో మాటలైన - పిఠాపురం
06. నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు నీ పానమే లేకున్న - జి. వరలక్ష్మి
07. నేడే తీరే నా వాంఛ నేడే ఈడేరే నేడే ఈడేరే జీవతాశ చేకూరే - జి.వరలక్ష్మి
08. తృణమో పణమో వెయ్యండి దీనుల బాధలు - జి. వరలక్ష్మి,పిఠాపురం బృందం
09. పదండిరా పదండిరా పదండిరా - పిఠాపురం, జి. వరలక్ష్మి బృందం
10. పూవు చేరి పలుమారు తిరుగుచు పాట పాడునదియేమో - ఘంటసాల,జి.వరలక్ష్మి
11. మనోవాంచలు ఈనాటి కూలిపోయే హృదయావేదాన- జి.వరలక్ష్మి
12. మా ప్రేమయే కాదా సదా విలాసి ప్రేమే కాదా మహా పిపాసి - జి.వరలక్ష్మి, ఎం.ఎస్. రామారావు

                         - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఓహో రోజా పూలారాజా ఆహా నీదే జన్మ పూచావే - కె. జమునారాణి
02. చక్కరు కొట్టుకు వచ్చావా బలె టక్కరి పిల్లవె చినదానా - శివరావు, జి.వరలక్ష్మి
03. ధన్యవహో ధన్యవహో మాతా సీతా మరణించిననూ -
04. నరులకు ప్రేమతో చేసిన సేవే నారాయణ సేవ -
05. సరి సరి మాటల మూట సాలును తెల్చె జోలికి రాకోయి - జి. వరలక్ష్మి