( విడుదల తేది: 30.04.1949 శనివారం )
| ||
---|---|---|
ఆర్. పద్మనాభన్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఆర్. పద్మనాభన్ సంగీతం: ఓగిరాల రామచంద్రరావు గీత రచన: బలిజేపల్లి తారాగణం: అక్కినేని, పి. భానుమతి, అంజలీదేవి,కస్తూరి శివరావు, జూనియర్ లక్ష్మీరాజ్యం | ||
01. అభయము నీవేగా శార్వాణీ త్రిభువన కల్యాణీ - పి.భానుమతి 02. ఓ ఓహో రాజసుకుమారా మార సుకుమారా రావోయీ - ఎ.పి.కోమల, ఘంటసాల 03. చేయి చేయి కల్పుకోర సిన్నోరి మామగ సిలకలాంటి సిన్నదాన - టి.కనకం, కె.శివరావు 04. జీవనడోలీ మధుర జీవనకేళీ యిదే ప్రేమసుధా వాహిని - ఘంటసాల,పి.భానుమతి 05. నీవులేని నా జీవితమే వృధా వృధా సుధా ఆఆఅ - పి.భానుమతి 06. బలే పిల్ల చూశానమ్మా పిల్లంటే పిల్లకాదు లోకంలో - కె. శివరావు 07. బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువు చాలు నాతో - వక్కలంక సరళ 08. రామనామ జపమే సుమనోరంజనంబుర రామనామ సంకీర్తనమే - ఘంటసాల బృందం 09. రావోయీ రావోయీ రావోయీ మనోజా జాలమేల - ఎ.పి.కోమల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కమలదళ లోచనా భవతరణా కామితఫల దాతవే - 02. చలోరే ఠంగణా ఘోడా ఆకాశంలో ఎగిరే ఘోడా - కె. శివరావు 03. పండగ పొంగళ్ళు గంగమ్మా పాలవెల్లి పొంగళ్ళు - 04. మణిక్యామల వీణాపాణీ మధుర మధుర దివ్యామృత వాణీ - పి.భానుమతి 05. మాతా గోమాతా మా యిలవేలుపవై మా యింట వెలసినావే - 06. యాహీ ఆయాహీ ఆయాహీ వీరహనుమాన్ లంకాపురమన - 07. సన్యాసీ సఖీ సంసారీ దు:ఖీ సన్యాసికి బెత్తెడు గోచీ సంసారికి - కె.శివరావు |
Saturday, April 21, 2012
రక్షరేఖ - 1949
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment