Saturday, April 21, 2012

రాజకోట రహస్యం - 1971


( విడుదల తేది: 12.03.1971 శుక్రవారం )
జి.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.విఠలాచార్య
సంగీతం: విజయా కృష్ణమూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,సత్యనారాయణ,మిక్కిలినేని,
జ్యొతిలక్ష్మి,రమణారెడ్డి

01. అలివేణీ నీ రూపము మలచిన సుందర శిల్పము ( పద్యం ) - ఘంటసాల - రచన: డా. సినారె
02. ఈ నేల బంగరు నేల ఈ వేళ చల్లని వేళ కనరాని తీయని - పి.సుశీల - రచన: డా. సినారె
03. ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే - ఘంటసాల బృందం - రచన: పింగళి 
04. కన్నవారి కన్నీరును తుడిచే తనయుని బ్రతుకే ధన్యమురా - ఘంటసాల - రచన: డా.సినారె 
05. కామాంధకార కీకారణ్యమున జిక్కి గాసిలు ప్రాణిని (పద్యం) - ఘంటసాల - రచన: పింగళి 
06. కరుణించవా వరుణదేవా నిరుపమ కరుణ సురగంగ - ఘంటసాల బృందం - రచన: డా. సినారె
07. ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఘణ నాట్యము ఆడే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: పింగళి
08. తోలిసిగ్గుల  తొలకరిలో ....నను మరువని దొరవని - ఘంటసాల,పి. సుశీల - రచన: డా. సినారె
09. నా వల్లో హాయ్ నా వల్లో చిక్కినవాడు పోనే పోలేడు - ఎల్.ఆర్. ఈశ్వరి, మరియు ? - రచన: కొసరాజు
10. నీవు నాకు రాజా మరి నీకు నేను రోజా నీ చెంత చేరి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: పింగళి
11. నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను (సంతోషం) - ఘంటసాల, పి.సుశీల - రచన: డా.సినారె 
12. నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను (విషాదం) - ఘంటసాల, పి.సుశీల - రచన: డా.సినారె     


                   - పాటల ప్రదాత డా. ఉటుకూరి, ఆస్ట్రేలియా,వారికి నా ధన్యవాదాలు - 



No comments:

Post a Comment