Wednesday, April 4, 2012

ప్రేమ - 1952


( విడుదల తేది: 21.03.1952 శుక్రవారం )
భరణీ వారి 
దర్శకత్వం: పి. రామకృష్ణ 
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ 
గీత రచన: గోపాలరాయ శర్మ 
తారాగణం: అక్కినేని, పి. భానుమతి, కె. శివరావు, సి.ఎస్. ఆర్. ఆంజనేయులు, 
ముక్కామల, రేలంగి 

01. ఆగవోయి మారాజా పిలిచినానోయి వలచినానోయి - పి. భానుమతి బృందం
02. ఈ లోకమంతా నీలీల దేవా నీ న్యాయమింతేనా - పి. భానుమతి
03. ఓహో ఇదిగదా వియోగి ఇదికదా కలలు నిజములైపోయె గదా - ఎ.పి.కోమల
04. ఓ ఓ ఓ హాయిగా ఓ ఓ ఓ తీయగా ఓ ఓ ఓ పాడనా అనురాగాల - పి. భానుమతి
05. దివ్య ప్రేమకు సాటి ఔ నే స్వర్గమే ఐనా - ఘంటసాల ,పి. భానుమతి
06. నా ప్రేమ నావ ఈరీతిగా నడియేటి పాలైపోయెనే దరి చక్కగా - ఘంటసాల 
07. నీతిలేని లోకమా వలపే మహా అపరాధమా మగవారి మాటలు - పి. భానుమతి
08. ప్రపంచమంతా ఝాటా ఏనాటికిదే మాట ఈ రోజులలో వంచనకే కదా - పిఠాపురం
09. పెళ్ళియంట మా పెళ్ళియంట ఈ రాజారాణి పెళ్ళేపెళ్ళి పెత్తనము - పి.భానుమతి
10. ప్రియునిబాసి బ్రతుకే భారమైపోయేనేమో ప్రేమ సుమమే వాడిపోయి - పి. భానుమతి
11. మహిళల రాజ్యము మంచిమంచి రాజ్యము బోలోజి బోలియే జై జైజై - రేలంగి బృందం
12. ముంత పెరుగోయి బాబు ముంతపెరుగండి - ఆర్.బాలసరస్వతిదేవి,రేలంగి,కె.శివరావు
13. రోజుకు రోజు మరింత మోజు ప్రేమ డింగ్ డాంగ్ బెల్ - ఘంటసాల,పి. భానుమతి
14. హాయీ జీవితమే హాయిలే జగమే ప్రేమసీమైపోతే హాయీ జీవనమే - పి. భానుమతి

     ఈ చిత్రంలోని పైన పేర్కొన్న పాటలు ప్రదాత మాన్యులు జె. మధుసూదన శర్మగారు

                                       ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. తళ తళ తళుక్ తళ తళ తళుక్ తళుకుల మిటారి ప్రపంచం -
02. తెలిసే నీనాడు సంఘ నిజరూపమే తేనె బూసిన కత్తి - పి. భానుమతి.  



No comments:

Post a Comment