Wednesday, April 4, 2012

ప్రేమే దైవం - 1957


( విడుదల తేది: 12.09.1957 - గురువారం )
ఆర్.ఎస్.ఆర్. పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఆర్. నాగేంద్రరావు 
సంగీతం: హెచ్. ఆర్. పద్మనాభశాస్త్రి మరియు విజయభాస్కర్ 
గీత రచన: జి. కృష్ణమూర్తి 
తారాగణం: గుమ్మడి, శ్రీరంజని, ఆర్. నాగేంద్రరావు, సంధ్య, రాజనాల, సూర్యకళ, చలం 

01. జబిల్లి యిరబోసే జాజుల్లు విరబూసే.. మా మావా ఎందైనా - పి.లీల,ఘంటసాల 
02. దేవీ జగన్మాతా సుజాతా దయాసంభరితా దివిజావళి వినుతా - పి. సుశీల
03. నే నిను కనజాలనా దీనావనా నా మనమందు కనుముందు - పి. లీల
04. ప్రేమయే దైవం యీ యిలలో ప్రేమయే దైవం ప్రేమయే ధర్మం - రఘునాథ్ పాణిగ్రాహి
                  ( 3 & 4 పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల - వారికి నా కృతజ్ఞతలు )

                      - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అమ్మా అమ్మా అమ్మా యనుచు అలసీ సొలసీ పాప పిలుచు -
02. కన్న కడుపు కరువు తీర పిడికె డన్నమే దొరికే -
03. జగమున సుఖమున దొంగతనమేరా జనులకు యిదె ధన సాధన -
04. త్రిభువన జననీ జగన్మోహినీ అభయ ప్రదాయిని పావని పాహిమాం -
05. మాయమ్మా నిద్రాదేవీ రమ్మా సరసమ్మకై నిద్ర తేవమ్మా -
06. సుత ముఖముకై అమిత వెతలందితివి త్యాగపు మూర్తివి -




No comments:

Post a Comment