Friday, July 9, 2021

రుణాను బంధం - 1960


( విడుదల తేది: 07.12.1960 బుధవారం )
అంజలీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య 
సంగీతం: పి. ఆదినారాయణరావు 
తారాగణం: అక్కినేని, అంజలీదేవి, గిరిజ,రేలంగి,గుమ్మడి 

01. అందాలు చిందగాను ఆడుదాం పందేలు వేసుకొని పాడుదాం - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
02. ఏనాటిదో ఈ బంధం ఈ జీవుల సంబంధం తెలియగరాని - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 
03. ఏనాటిదో ఈ బంధం ఈ జీవుల ( బిట్ ) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 
04. ఎహేం ఎహేం ఒహోం ఒహోం నీళ్ళుతోడాలె - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: కొసరాజు
05. ఓహో వయ్యారి జాగిరి రావే రంజైన రంగేళి - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: కొసరాజు
06. ఓ అందమైన బావా ఆవుపాల కోవా - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్ - రచన: సముద్రాల జూనియర్
07. నిండు పున్నమి నెల పండె తీయని కల - ఎస్. జానకి,పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
08. మాటే జీవిత లక్ష్యం మాటే మానవ ధర్మం మాటకు - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 
09. రావేల అందాల బాలా - ఘంటసాల,పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: సముద్రాల జూనియర్ 
10. లక్ష్మీమ్ క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల  
11. లోకాలనేలే చల్లనయ్యా మాపాలి రామయ్యా - పి.సుశీల, సరోజిని - రచన: సముద్రాల జూనియర్
12. లోకాలనేలే చల్లనయ్యా మాపాలి రామయ్యా పిలిచిన - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్



No comments:

Post a Comment