Friday, July 9, 2021

రేణుకాదేవి మహత్యం - 1960


( విడుదల తేది: 14.01.1960 గురువారం )
ప్రకాశ్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: ఎల్. మల్లేశ్వరరావు
గీత,పద్య రచన : ఆరుద్ర
తారాగణం: జగ్గయ్య,గుమ్మడి,జి.వరలక్ష్మి, సూర్యకళ, ఎల్.విజయలక్ష్మి,రాజనాల,

01. అందాలలోనే ఆనందముంది ఆనందమందే అమరత్వం - జిక్కి, ఎ. ఎం.రాజా
02. ఆనందదాయీ ఈ సీమయేగా ఇలలో దివిని ఈ పుణ్యభూమి - పి.సుశీల
03. ఓరి హంతక దుర్మదాంధ ఖలుడా యుర్వీతలేంద్ర (పద్యం) - ఘంటసాల 
04. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీనిరంతర పూజిత (పద్యం) - పి.సుశీల
05. జనని జననీ పరమేశుని రాణి కరుణించు భవాని - పి.బి. శ్రీనివాస్
06. దేవునిమాయా తెలియగలేరు తెలుసుకొనినా దాటగలేరు - పి.బి.శ్రీనివాస్
07. దేవా గంగాధరా మహదేవా గంగాధరా.. తరియించితీ - పి.సుశీల
08. నాతో మార్కొనలేరు నిర్జరపతినాగేంద్రపతి (పద్యం) - మాధవపెద్ది
09. నా పాపమేమి మహాశాపమేల దయనీకు రాదా విమోచనము లేదా - పి.సుశీల
10. మత్సావతారము మాధవుడెత్తగా (సంవాద పద్యాలు ) - పి.సుశీల,మాధవపెద్ది
11. మాటున దాగి బాణముల వాయకుడౌమునినాధు (పద్యం) - ఘంటసాల 
12. ముల్లోకమ్ముల ఎందు దాగినను ఆ మూఢాత్ముగాలించి (పద్యం) - ఘంటసాల 
13. వచ్చినవాడు భార్గవు డవశ్యము చంపగ వచ్చినాడు (పద్యం) - ఘంటసాల 
14. వినువీధి నెలవంక ప్రభవించెరా మనపురమేలు మహరాణి - వైదేహి
15. శ్రీమంగళా గౌరీ దేవీ భవానీ చిదానందవిశ్వేశురాణి (సుప్రభాతం) - పి.సుశీల
16. శ్రీభక్త మందార శ్రీతపారిజాత శిష్టజన రక్షకా చిన్మయ రూపా - ఘంటసాల 
17. సద్గుణ నికురుంభా శాంభవీ జగదంబా కామితార్ద (శ్లోకం) - పి.బి.శ్రీనివాస్
18. హర హర శివశివ నమామి దేవా అచలనివాసా పరమేశా - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల

                     - ఈ క్రింది పాటలు మరియు పద్యం అందుబాటులో లేవు -

01. ఉదయించెను పాపాయి ముదమార లాలి నా పూజ ఫలియించె -
02. ధన్యోస్మి ధన్యోస్మి దయామయీ పావనీ ధన్యోస్మి - బృందం
03. నాచామ గోచర మనేక గుణస్వరూపం నాగేశు (పద్యం) -



No comments:

Post a Comment