| ఎన్. ఏ.టి వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: గాలిపెంచెల నరసింహారావు తారాగణం: ఎన్.టి. రామారావు,బి.సరోజాదేవి,గుమ్మడి,నాగయ్య,కాంతారావు,గీతాంజలి,హరనాధ్ | ||
|---|---|---|
01. ఇనుప కట్టడాలు గట్టిన మునులె ఐనా కోరి యముతో (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 02. ఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేర - పి.లీల,ఘంటసాల 03. కానరార కైలాస నివాస పాలేందుధరా జటాధర - ఘంటసాల 04. కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా ప్రవర్తతే (శ్లోకం) - ఎం. ఎస్. రామారావు 05. చిరునగవు చిందుమోము తామరలనేలు కనులు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 06. జగదేక మాతా గౌరీ కరుణించవే భవాని కరుణించవే - పి. సుశీల 07. జనకుండు సుతుడును జన్నంబు చేసిన వనితా (పద్యం) - ఘంటసాల - రచన: ధనేకుల 08. జయ గోవింద మాధవ దామోదరా జగదానంద కారణ - ఘంటసాల 09. జయత్వదభ్రవిభ్రమ భ్రమభుజంగ (రావణాష్టకం నుండి) - ఘంటసాల 10. దానవకుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరుగాని (పద్యం) - ఘంటసాల 11. దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా దేవ దేవ పరంధామ - పి.బి. శ్రీనివాస్ 12. నందినవమానపరచి పన్నగభూషు వరమడుగువేళ (పద్యాం) - పి.బి. శ్రీనివాస్ 13. నెలతా ఇటువంటి నీ మాట నీదు పాట (పద్యం) - ఘంటసాల - రచన: ధనేకుల 14. పద్మసినే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ - ఎం.ఎస్. రామారావు 15. పరమశివాచార పరులలో అత్యంత ప్రియుడన్న (పద్యం) - ఘంటసాల 16. పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ లంకానాధుని - పి. సుశీల 17. పూని బొమ్మకు ప్రాణము పోయగలరు ఎందు కనరాని (పద్యం) - పి. లీల 18. పొలుపగు బ్రహ్మ వంశమున బుట్టి ఋతుల్ పఠియించి (పద్యం) - పి.లీల 19. భూమికి ప్రదక్షిణము చేసి మూడుమార్లు ఎవడు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 20. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణ్బాదయే - ఎం. ఎస్. రామారావు 21. లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయాం (శ్లోకం) - ఎం. ఎస్. రామారావు 22. వేయి కన్నులు చాలవుగా వేడుకైన మా సీతను చూడ - పి.లీల 23. శ్రీరాఘవం ధశరధాత్మజ మప్రమేయం సీతాపతిం - ఎం. ఎస్. రామారావు 24. శ్రీరామ రామ త్రిలోకాభి రామా గుణాతీత నీవేగదా (దండకం) - ఎం. ఎస్. రామారావు 25. షష్టిర్యోజన విస్తీర్ణం శతయోజన మున్నతం - ఎం.ఎస్. రామారావు 26. సరసాల జవరాలను నేనె కదా సరసాల జవరాలను మురిపాలు - పి.లీల 27. సీతారాముల కల్యాణం చూతము రారండి శ్రీ సీతారాముల - పి. సుశీల బృందం 28. హే పార్వతీనాధ కైలసశైలాగ్రవాసా శశాంకార్ధమౌళి - ఘంటసాల | ||
Thursday, April 26, 2012
సీతారామ కల్యాణం - 1961
Labels:
GH - స
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment