( విడుదల తేది: 29.07.1961 శనివారం )
| ||
---|---|---|
నవ్యకళామందిర్ వారి దర్శకత్వం: శ్రీధర్ సంగీతం: నిత్యానంద్ గీత రచన: అనిశెట్టి తారాగణం: జెమినీగణేశన్,తంగవేలు,టి.ఆర్. రామచంద్రన్,పద్మిని,మనోరమ,తాంబరం లలిత .... | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. కళయే నా జీవితమును మార్చెనే నీవే గదా నా దేవతా - ఎస్. జానకి 02. కులుకులు చిలికే వలపులు పలికే చిలుకా చిన్నారి చిలుకా - ఎస్. జానకి 03. నీవే జగజ్యోతి ఇదె వందనగీతి భువనీ ప్రాభవమ్ము - ఎం.ఎల్. వసంత కుమారి 04. మధురాశలు పండిన వేళయే హృదియందున మండెను వేదన - ఎ.ఎం. రాజా, ఎస్.జానకి 05. మధురాశలు పండిన వేళయే హృదియందున మండెను వేదన - పి. సుశీల,ఎస్.జానకి 06. శృంగారసీమలో సంతోష వేళలో వికసించె వింతైన ప్రేమయే - ఎస్. జానకి బృందం 07. హృదయాల మురిపించు చెలియా నీ అందం హృదయాల మురిపించు - ఎ.ఎం. రాజా,జిక్కి |
Thursday, July 8, 2021
స్త్రీ హృదయం - 1961 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment