Sunday, March 11, 2012

అప్పగింతలు - 1962


( విడుదల తేది:  29.06. 1962 శుక్రవారం )
ఎం. ఎం. పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
సంగీతం: బి.గోపాలం 
గీత రచన: నార్ల చిరంజీవి 
తారాగణం: జగ్గయ్య, జమున, రాజసులోచన, రమణమూర్తి

01. ఆలూ మగలూ నోచిన నోమే కోరిన తీయని సంసారం - పి.సుశీల
02. ఒరె ఒరె ఒరె తస్సదియ్యా తలచుకొంటె - ఘంటసాల బృందం 
03. చిరునవ్వే వరహాలురా ఓ బావా నీ కనుచూపే - పి.సుశీల
04. జిలిబిలి పాపా నా కనుపాపా నీ చిరునవ్వే నా జీవం - పి.సుశీల
05. మల్లె పందిరి పూసేవేళ మది తొందర చేసేవేళ - పిబి శ్రీనివాస్, ఎస్ జానకి
06. పచ్చ పచ్చని తోట చిన్నారి చిలుకా పాడుకుందామే - పిఠాపురం,జిక్కి
07. రాజూ రాణి పెళ్ళి రారండి బొమ్మల పెళ్ళి - పి.సుశీల బృందం
08. విరిసే ఈ రేయి నీదే ప్రియా వలచీ పిలచే రారా నీచెలి - పి.సుశీల



No comments:

Post a Comment