| విజయా వారి దర్శకత్వం: తాపీ చాణుక్య సంగీతం: ఘంటసాల గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, గుమ్మడి,పండరీబాయి,రాజనాల, మిక్కిలినేని,హేమలత, రమణారెడ్డి, | ||
|---|---|---|
01. ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో ఎందుకయ్యా - ఘంటసాల 02. ఎందుకనో నిను చూడగని కవ్వించాలని ఉంటుంది కవ్వించి నీవు - పి. సుశీల, ఘంటసాల 03. జగము చీకటాయెనే బ్రతుకు భారమాయెనే కనులనీరు నిండెనే - పి. సుశీల 04. నాసరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే - ఘంటసాల,పి. సుశీల 05. నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా ఎలా ఏకమౌదుమో - ఘంటసాల,పి. సుశీల 06. నిను కలసిన నిముషమున నిను తెలిసిన క్షణమున కనుల - పి. సుశీల 07. యువతులు చూసి చూడకముందే ఐసౌవుతావా అబ్బాయి - పి. సుశీల 08. సుదతి నీకు తగిన చిన్నదిరా (ధిల్లాన) - ఘంటసాల - రచన: పట్నం సుబ్రమణ్య అయ్యర్ | ||
Thursday, April 26, 2012
సి.ఐ.డి - 1965
Labels:
GH - స
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment