Thursday, July 15, 2021

సత్య హరిశ్చంద్ర - 1965


( విడుదల తేది:  22.04.1965 గురువారం )
విజయా వారి 
దర్శకత్వం: కె.వి. రెడ్డి 
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్. వరలక్ష్మి, నాగయ్య,ముక్కామల,రమణారెడ్డి, రాజనాల, 
మాష్టర్ బాబు,రాజశ్రీ, మీనాకుమారి,రేలంగి, గిరిజ 

01. అందాల తనయా ఆనంద నిలయా ఇనవంశమణి వీవెరా దినదినము - ఎస్. వరలక్ష్మి
02. అదిగో భానుప్రభలు చిమ్ముచు కనులన్‌గ్రమ్మి అనర్ఘ (పద్యం) - ఘంటసాల 
03. ఆడనీవు ఈడనేను సూసుకుంటు కూసుంటే ఎన్నాళ్ళు - స్వర్ణలత,జగన్నాధ్
04. ఈశ్వరా జగదీశ్వరా ఏమి ఖర్మము పట్టెరా ఎవరి కోపమొ ఎవరి పాపమొ - ఘంటసాల 
05. కలలోననైన నవ్వులకైన ఏనాడు అనృతమంబు పలుకని - ఘంటసాల 
06. కాలకౌశికు ముందు తలయెత్త గలవాడు ఎవడు వాడెవడు - మాధవపెద్ది బృందం
07. కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా - ఘంటసాల బృందం 
08. తద్దినంపు భోజనం తలచుకుంటె చాలురా నోరూరు చుండెరా - బి.జి. రామమూర్తి,సింగీతం బృందం
09. తాళి కట్టిన చేత తరుణి కంఠము త్రుంచు వింత యోగము (పద్యం) - ఘంటసాల 
10. ధిల్లాన - పి.లీల
11. నమో భూతనాధ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి 
12. నానా దేవ ధనంబులున్ ద్విజుల మాన్యంబుల్ వినా భురిసమస్త (పద్యం) - ఘంటసాల 
13. నీవు మాకు చిక్కినావులే రాజా మేము నీకు దక్కినాములే - పి.సుశీల, పి.లీల
14. భువిలోని మునులు .. అందాల తనయా ఆనంద ( విషాదం ) - ఎస్. వరలక్ష్మి
15. భవవేద సారా సదా నిర్వికారా ..నమో భూతనాధ నమో దేవదేవ - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి బృందం 
16. లొకబాంధవా సర్వలోకైక వంద్య నాకు వేవేల జన్మములయందు (పద్యం) - ఎస్. వరలక్ష్మి
17. వందే సురాణాం సారంచ సురేశం నీల లోహితం (శ్లోకం) - ఘంటసాల - ఆదిశంకరాచార్య కృతం
18. వంశమును నిల్పుకొరకే వివాహమనుచు అగ్నిసాక్షిగ పరిణయ (పద్యం) - ఘంటసాల 
19. విధి విపరీతం విధి విడ్డూరం విధి విలాసమన ఇదేకదా - ఘంటసాల, పి. లీల 
20. శ్రీమన్మహా దివ్యతేజో విరాజీ కృపాళూ జగజ్జాల రక్షా - ఎస్. వరలక్ష్మి
21. సత్యమునకెందు భంగము జరుగువేళ నీవెకదా సర్వరక్ష (పద్యం) - ఎస్. వరలక్ష్మి
22. సత్యంబు పాలింప సర్వరాజ్యము వీడి ఆలుబిడ్డలతోడ (పద్యం) - ఘంటసాల



No comments:

Post a Comment