Thursday, April 26, 2012

సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)


( విడుదల తేది: 11.09.1965 శనివారం )
శ్రీనివాసా మూవీస్ వారి
దర్శకత్వం: దాదా మిరాసి
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్, రామమూర్తి మరియు పామర్తి
గీత  రచన: ఆరుద్ర
తారాగణం: శివజీగణేశన్, బి.సరోజాదేవి, ఎం. ఆర్. రాధ, జానకి


          - ఈ క్రింది శ్లోకం, పాటల వివరాలు మాత్రమే - పాటలు, శ్లోకం అందుబాటులో లేవు -

01. కల్యాణాద్భుత గాత్రాయ కామితార్ధ ప్రదాయినే (శ్లోకం) -
02. పాడవందువేమి ఓర్మి చూపవేమి ఎడద పాడకుంటే -1 - పి.సుశీల
03. పాడవందువేమి ఓర్మి చూపవేమి ఎడద పాడకుంటే -2 - పి. సుశీల
04. కన్నెపెదవి ముద్దులొలికి కలకల లాడేనే కవ్వించు చెక్కిలియే - పి. సుశీల
05. పాత జ్ఞాపక మేదియో పలుకరించెను గుండెలోన -1- పి. సుశీల
06. పాత జ్ఞాపక మేదియో పలుకరించెను గుండెలోన -2- పి. సుశీల
07. మెరిసెను మెరిసెను మేని అందాలు మిడిసి పడేను గోము - ఘంటసాల 
08. లేదా నెమ్మది లేదా నెమ్మది రాదా నాకో నవయోగం - ఘంటసాల



No comments:

Post a Comment