Friday, July 23, 2021

సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 26.05.1967 శుక్రవారం )
శ్రీ విజయలక్ష్మీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్ 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆరుద్ర 
తారాగణం: శివాజీగణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి, దేవిక, కె. ఆర్. విజయ 

01. ఆలించి పేదల్ని పాలించవమ్మ నన్ను లాలించి వెన్నెలలే - పి. సుశీల
02. కళలన్ని విలసిల్లు కాంతులు వెదజల్లు...గోమాతా సకల కులమాత - పి. సుశీల
03. కువ కువ లాడే అందలే కోటికి పడగలు వైభోగాలే - పి. సుశీల
04. దేవుని గృహమది ఎచట అది ఇచట వేరెచట - ఘంటసాల
05. రాణి మహరాణి రాశిగల రాణి వింత వింత పంతమందు - ఘంటసాల బృందం
06. విద్యయా విత్తమా వీరమా తల్లియా తండ్రియా దైవమా - ఘంటసాల                   
                     
                                   - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. హరి ఓం నారాయణాయ నమః పలు యేండ్లు - బృందం



No comments:

Post a Comment