Friday, July 23, 2021

సాక్షి - 1967


( విడుదల తేది: 01.07.1967 శనివారం )
నందనా ఫిలింస్ వారి 
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ, విజయనిర్మల,జగ్గారావు,విజయలలిత, రాజబాబు...... 

01. అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా - పి. సుశీల - రచన: ఆరుద్ర
02. ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం - కె.బి.కె. మోహన్‌రాజు - రచన: ఆరుద్ర
03. ఓరందగాడ బంగారు సామి నా మనసు ఎవరి పాలుచేతునురా - పి. సుశీల - రచన: ఆరుద్ర
04. నంద కిషోరా గోపాల కనువిందులు చెయ్యర - బృందం
05. రాధామాధవ భామావిలాసం(యక్షగానం) - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల,రాజబాబు - రచన: ఆరుద్ర
06. గుణాకారి గున్నెమ్మ - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్ బృందం
07. సిలిపోడ సిన్నోడా చీర దోచుకున్నోడా చలిచలి - పి. సుశీల,ఘంటసాల - రచన: దాశరధి



No comments:

Post a Comment