| వాహిని వారి దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి సంగీతం: చిత్తూరు వి. నాగయ్య గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: నాగయ్య, లింగమూర్తి,బెజవాడ రాజరత్నం, టి. సూర్యకుమారి, సిహెచ్. నారాయణరావు,సుబ్బారావు.. | ||
|---|---|---|
01. అదిగో అందియల రవళి జగమేరా పాడిపోయే - బెజవాడ రాజరత్నం 02. ఊగెద ఉయ్యాలా తూగుటుయ్యాల ఊగేనె ఉయ్యల - టంగుటూరి సూర్యకుమారి 03. ఎవరు మాకింక సాటి ఇలసాటి లేని జంట - బెజవాడ రాజరత్నం 04. ఎన్నాళ్ళుండెదవు ఇహ సుఖములలో కొన్నాళ్ళేకదా మనసా - నాగయ్య 05. ఎన్నో జన్మలు నోచినగాని ఈ నరజన్మము దొరకదురా - జి. విశ్వేశ్వరమ్మ 06. క్రూర ఖర్మములు నేరకు చేసితి నేరములెంచకు - జి. విశ్వేశ్వరమ్మ, టంగుటూరి సూర్యకుమారి 07. జాగేలా వెరపేల త్రావుము రాగసుధారసము అనురాగ - బెజవాడ రాజరత్నం 08. నిజమో కాదో యమునాతటిలో రాధా మాధవ లీల - బెజవాడ రాజరత్నం 09. మగవారినిలే నమ్మరాదే చెలీ రాదే చెలి - బెజవాడ రాజరత్నం 10. రావే రావే బంగరుపాపా - నాగయ్య,కుమారి, టంగుటూరి సూర్యకుమారి 11. రామా భజనే మోదజనకమురా రామా - జి. విశ్వేశ్వరమ్మ, టంగుటూరి సూర్యకుమారి 12. రైతుజనముల పండుగదినమిదిరా కరువు - టంగుటూరి సూర్యకుమారి బృందం 13. లోకమంతా లోభులా కానరే నిరుపేదల కనజాలరే - అశ్వద్ధామ 14. వెండి కంచాలలో వేడి బువ్వ ఉందోయి - టంగుటూరి సూర్యకుమారి | ||
Wednesday, March 28, 2012
దేవత - 1941
Labels:
NGH - ద
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment