Wednesday, March 28, 2012

దీర్ఘ సుమంగళి - 1974


( విడుదల తేది: 22.08.1974 గురువారం )
గోపాలకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: కె. హేమాంబరధర రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ, జమున,చంద్రమోహన్, జయసుధ, రేలంగి, రమాప్రభ,రాధాకుమారి,రాజబాబు

01. ఇది విలాస యాత్ర ఇది వినోద యాత్ర పిల్లలతో పాపలతో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. చల్లని తెల్లని ఓ మల్లెల్లారా చెలికాని అలకను తొలిగించ లేరా - పి. సుశీల - రచన: దాశరధి
03. దీర్ఘసుమంగళిగా దీవించండి దేవతలారా ఈ దివ్వెను - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
04. లాహిరి లాహిరి ఎంత సుఖం ఓహో నిషాలో కొత్త రకం - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర

                                            పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు 



No comments:

Post a Comment