Wednesday, March 28, 2012

దీనబంధు - 1942


( విడుదల తేది: 14.08.1942 శుక్రవారం )

రూపవాణి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎల్. టాండన్
సంగీతం: దినకర్ రావు
తారాగణం: టంగుటూరి సూర్యకుమారి,నారాయణరావు,వెంకటాచలం,రజనీ దేవి,
పారుపల్లి సత్యనారాయణ

01. ఎంత వేడుక గొల్పుచున్నది ఈ ప్రభాతం జగతికి ఆహా - టంగుటూరి సూర్యకుమారి
02. మాను మాను మింకైనా తండ్రి బానిస బ్రతుకే - టంగుటూరి సూర్యకుమారి
03. మురళీ మోహనా గోపీలోలా గోపబాల రాధను నీవు - టంగుటూరి సూర్యకుమారి
04. మురళి మురళి మోహన మురళి మరి మరి వినవే - టంగుటూరి సూర్యకుమారి బృందం
05. రార బిరాన రారా నమారా రారా బిరానా - టంగుటూరి సూర్యకుమారి
06. రావో గోవర్దనగిరిధారి రావో గోపికలను మరచితివో - టంగుటూరి సూర్యకుమారి
                         ( పై గీత రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు )

                 - ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు - 



No comments:

Post a Comment