( విడుదల తేది:14.01.1942 బుధవారం )
| ||
---|---|---|
జెమిని స్టూడియోస్ వారి దర్శకత్వం: టి.వి. నీలకంఠం సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన: బలిజే పల్లి తారాగణం: ఇ. ఎస్.కమలకుమారి,బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, పి.సూరిబాబు, బెజవాడ రాజరత్నం,లంక సత్యం | ||
- ఈ క్రింది పాటలు, పద్యం అందుబాటులో లేవు - 01. ఆకల్లాడదోకింత లోకమున నీ యాదేశమే లేక ( పద్యం ) - పి. సూరిబాబు 02. ఆయే వేళాయే హరి మాయలు సేరగ - బెజవాడ రాజరత్నం,పి. సూరిబాబు 03. ఆరగింప రార విందారాగింపరార కరుణాల వాల రారా - పి. సూరిబాబు బృందం 04. ఆహా నా తరమా నుతి సేయ నిను - బెజవాడ రాజరత్నం 05. ఏల రావోయి కన్నయ్యా జీవుడు పూజకు - బెజవాడ రాజరత్నం 06. కౌసల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే - 07. గారెలు బూరెలు ముదము మీర నొసగెద - మాస్టర్ విశ్వం బృందం 08. చూచితిగా చూచితిగా చూచితిగా కనులపండువుగా - కమలాకుమారి బృందం 09. జయజయ పరమాత్మా సకల భువనకారణా - బృందం 10. జోడు కొంటారా బాబు జోడు కొంటారా సన్న నగిషీ - మాస్టర్ విశ్వం 11. దాశరధే దయా శరధే కావా రావా కనరావా - కమలా కుమారి,పి. సూరిబాబు 12. దొరలూ కాళ్ళా తొడిగే జోడు రంజైన రంగుల జోడు - మాస్టర్ విశ్వం 13. పలుకే బంగారమాయెనా సిన్నారి సిలకా - మాధవ రావు 14. పూలోయమ్మపూలండయ్య పూవులు - లక్ష్మీదేవి 15. పోవుదము కోవెలకు రండి బిరానా హాయి హాయిగా - కమలా కుమారి బృందం 16. బాలుడే గోపాల బాలుడే మా పాలి దేవుడు - పి. సూరిబాబు 17. బొద్దుగా ముద్దుగా కట్టుదమా గులాబీ మాల - ఎల్.ఎస్. నారాయణ, కె. శివరామకృష్ణయ్య 18. మేలుకో జీవా జీవా తూర్పు తెలవారె వేగమే భానుడుదయించే - 19. మొరవిను వారేలేరా యీ చెరవిడిపింపగ రారా - మాస్టర్ విశ్వం 20. లీలా రసికులు కోరెడు పూలూ విరాగులైనను కోసరెడు - లక్ష్మీదేవి 21. వెలిగింపు మా నాలో జ్యోతి తిలకింతుగా ఓ దేవా - పి. సూరిబాబు 22. హయిగా హయిగా పూజ సేయుదున నే జలకమాడి - కమలా కుమారి |
Wednesday, February 22, 2012
జీవన్ముక్తి - 1942
Subscribe to:
Post Comments (Atom)
I have some songs of the film, as my father master viswam acted in it.I may be contacted at 9441481014 at khammam,srinivasarao v
ReplyDelete