( విడుదల తేది:19.12.1942 శనివారం)
| ||
|---|---|---|
| జగన్నాథ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: జగన్నాథ్ సంగీతం: వివరాలు అందుబాటులో లేవు భలే పెళ్లి తారాగణం: జయంతి గంగన్న,డా. శివరామకృష్ణయ్య,ఎస్. రంగస్వామి అయ్యంగార్, సురభి శాంతకుమారి,సురభి నాగలక్ష్మిబాయి, పి. నరసింహారావు,రవీంద్రనాథ్,ఉప్పులూరి సుబ్బారావు,వేదాంతం లక్ష్మికాంతం, కొత్తపల్లి లక్ష్మయ్య,డా. రాజారావు,డా. వెంకటాచారి, వెంకటరమణరావు,హరిహరనాథ్ తారుమారు తారాగణం: కీ.శే. వి. పరబ్రహ్మ శాస్త్రి,డి. హేమలత,కె. కుటుంబ రావు,కామాక్షి,శంకరం |
||
- ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - ( గమనిక: భలే పెళ్లి - తారుమారు కలిపి ఒకటే చిత్రంగా చూపించారని ప్రముఖ సిని జర్నలిస్ట్ శ్రీ ఎస్.వి. రామారావు గారు తెలియజేసారు ) |
||
Showing posts with label 1942. Show all posts
Showing posts with label 1942. Show all posts
Saturday, May 17, 2014
భలేపెళ్లి - తారుమారు - 1942
Friday, May 16, 2014
Thursday, September 6, 2012
సత్యభామ - 1942
( విడుదల తేది:05.04.1942 ఆదివారం )
| ||
|---|---|---|
| శ్రీ జగదేశ్ ఫిలింస్ వారి దర్స్యకత్వం: వై.వి. రావు సంగీతం: హరికేశవ నెల్లూరు సోదరులు తారాగణం: వై.వి. రావు,పుష్పవల్లి, స్థానం నరసింహా రావు, అద్దంకి శ్రీరామమూర్తి,కస్తూరి,పద్మ,పూర్ణిమ ... | ||
01. జగదాధారా ప్రభో నగధర విగతవికారా వేదాంతసారా - స్థానం నరసింహా రావు 02. ధరణిపతియే నీతి మాలిన తగవుదీర్చు నాధులెవరు - ఎన్.భీమారావు - పాటల వివరాలు మాత్రమే - పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. గౌరీ మాతా దయగనుమా కాపాడగ తరిఇదే - 02. చాలు చాలు నీ జాణతనములిక చాలును పదవోయి - 03. చూచితిన్ నేటికిన్ చూచితిన్ కృష్ణున్ సుందరరూపుని - పుష్పవల్లి 04. జయహారతి జగదేకవిధాత సారసవిహితా ఛాయాసహిత - బృందం 05. దుర్గమ్మ తల్లీ ఓ దుర్గమ్మ తల్లీ సర్వంబున వెలుగు - 06. నారాయణ శౌరీ శ్రీమన్నారాయణ శౌరీ నరహరి - స్థానం నరసింహా రావు 07. నిందలపాలాయేగదా నేటికి మా బ్రతుకు అకటా - 08. ప్రాణపతీ వనమాలీ మానినిపై దయరాదా దీనలోక - 09. మంచి మంచి వనసుమములతో మాలికల్ సమకూర్తగా - 10. విధిబలమున్ మీరగనౌనా ఈ యిల నెవ్వారికినైనా - 11. శ్రీరాముడే ప్రాణేశుడాయే మనోరధములు పరిపూర్ణ - పుష్పవల్లి 12. సీతాపతిన్ నేగాంతునుగా మా శ్రీరామచంద్రుని - 13. సూర్యమూర్తే నమోస్తుతే సుందర ఛాయాధిపతే - అద్దంకి | ||
సుమతి - 1942
( విడుదల తేది: 19.10.1942 సోమవారం )
| ||
|---|---|---|
| శ్రీ రాజరాజేశ్వరి వారి దర్శకత్వం: కె. నాగభూషణం సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి మరియు ఎస్.బి. దినకర రావు గీత రచన: దైతా గోపాలం తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కన్నాంబ,ఆరణి సత్యనారాయణ, బళ్ళారి లలిత,కె.వి. సుబ్బారావు... | ||
01. నా మానసంబునను ఆనందమౌ మధుర వార్తన్ వింటిని - బళ్ళారి లలిత 02. నిన్న సాయంత్రమున మిన్నేటి ఛాయలలో - బళ్ళారి లలిత 03. పాహిపాహి పరిపాలిత భువనా పాహి దురిత - బళ్ళారి లలిత 04. మారుని ఆశల్ తీరగావలెనా ధారుణి - టి. రామకృష్ణ శాస్త్రి, బళ్ళారి లలిత - ఈ క్రింది పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 01. అనవరతంబు నిష్ఠమెయి నాత్మ విభున్ భజియింతు నేని ( పద్యం ) - కన్నాంబ 02. అప్పుడు డాయ వచ్చె నరుణాబ్జకళాధరు గౌరి భక్తి తొ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 03. ఇంత పాతకినా నాధా ఇంత నిరాదరమా నాపై - పి. కన్నాంబ 04. కంకణ కింకిణుల్ మెరయగా మొలనూలు చలింప ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి 05. కలిగెగా ఈ వేళా గౌరికి దయ కలిగెగా ఘన యశంబు - కన్నాంబ 06. జయహే త్రిశూలదారి జయగౌరి - కన్నాంబ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 07. జాలమేల నే శ్యామలాంబరో సరగుణ నాదగు జాలి - పి. కన్నాంబ 08. జీవమే మోహినీ రాగమౌ ప్రణయాను రాగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 09. తరుణీ నన్ కరుణ గనుమా మరుని బారికి గురి చేయకుమా - టి. రామకృష్ణ శాస్త్రి 10. ధ్యాయేత్ సూర్యమనంత శక్తి కిరణం తేజోమయం - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 11. పతిచరణమే సేవింతున్ భవమును బాసి సుఖింతున్ ( పద్యం ) - పి. కన్నాంబ 12. పల్లవ పుష్ప భంగములు పాదసరోరుహ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 13. ప్రియు నెమ్మేన సగమ్ము నీవ ప్రణయ శ్రీధామమౌ ( పద్యం ) - పి. కన్నాంబ 14. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయి ( శ్లోకం ) - టి. రామకృష్ణ శాస్త్రి 15. శమనారాతి నివృత్త ధైర్యుడగుచున్ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 16. సరిలేని మగని బడయుము తరుణీయని పల్కె ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 17. స్వామీ నేనీదానరా చలమేలా నీ సరసానుజేరగ - బళ్ళారి లలిత | ||
Sunday, August 12, 2012
శాంత బాలనాగమ్మ - 1942
( విడుదల తేది:21.11.1942 శనివారం)
| ||
|---|---|---|
| శాంతా వసుంధర ఫిలింస్ వారి దర్శకత్వం: ఎస్.వి. ఎస్. రామారావు సంగీతం: ఎస్.రాజేశ్వరరావు తారాగణం: ఎస్. రాజేశ్వరరావు,ఎం. కృష్ణారావు,చెలం,కుమారి,ఎస్. వరలక్ష్మి... | ||
01. ప్రియ జననీ వరదాయి దేవి జయ కరుణా భరణా వర వీణా - ఎస్. రాజేశ్వరరావు 02. సుఖదాయి సుఖదాయి మృదుమధుర ప్రణయ - ఎస్. రాజేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి 03. హాయి గని ఏమౌనొ ఏమో ఏమో ఏమో స్వప్నాలే నిజమేమో - ఎస్. రాజేశ్వరరావు - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అమ్మ వరాలకొమ్మ ముగ్గురమ్మల మించిన ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు 02. ఓ సుందర సుకుమారా నా అందపు చెలికాడా - 03. గోకులబాలా ఓ వనమాలీ చేకొని రావాలా - 04. జ్ఞాన బ్రహ్మానంద యోగి జన్మకర్మాల నేడబాపే - 05. నా జనని బాలనాగమ్మ పూజనీయ ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు 06. నిదురపో నాతండ్రి నిదురపోవయ్యా నిదురపో - చెలం బృందం 07. మాయలపకీరు హంతకుని మాయకులోనై ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు 08. రాగలవోయి రాజకుమారా జయమగుగా - 09. రావే సఖీ రాజ తనయ పెండ్లి చూడగా - 10. రేపేమి రాగలదో ఎవ్వారి కెరుకా ఈ పాడు తనువుకై మమతా - 11. సాహసమే బలమా మానవబలమే - ఎస్. రాజేశ్వర రావు 12. సిన్నోడా మేలైనదీ కులం గుంజరా తెల్లగా మెల్లగా - పరబ్రహ్మ శాస్త్రి బృందం 13. సుమనోవిలాసా హాసా శోబామయా సువసంత - ఎస్. రాజేశ్వర రావు 14. హే ప్రభో జీవనప్రభా లోకేశా కరుణామయా కృపగని - ఎస్. రాజేశ్వర రావు 15. హే సుజనావనశౌరి వన్నెల సుదర్శనధారి - చెలం | ||
Wednesday, April 18, 2012
బాలనాగమ్మ - 1942
( విడుదల తేది: 17.12.1942 గురువారం )
| ||
|---|---|---|
| జెమినీ వారి దర్శకత్వం: సి.పుల్లయ్య సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు ఎం.డి. పార్ధసారధి గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తారాగణం: కాంచనమాల,పుష్పవల్లి,డా. గోవిందరాజుల సుబ్బారావు,బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, బందా కనకలింగేశ్వరరావు,అడ్డాల నారాయణరావు,లంకా సత్యం,రేలంగి,బళ్ళారి లలిత, | ||
| 01. ఆనందమదియేదో ఆలంబనం బేదో అందాల - కాంచనమాల, బందా కనకలింగేశ్వర రావు 02. నా సొగసే కనిమరుడే యసుడు గాడా వాసవుడే మరుడే - పుష్పవల్లి 03. నాన్నా మేము ఢిల్లీపోతాం నగషీ బొమ్మలు కొనుక్కు వస్తాం - బృందం 04. బాలనాగమ్మ ( బుర్రకధ ) - బృందం 05. వసంత సుమనో వనము యీ సుమంత వనము - కాంచనమాల బృందం 06. జయజయ గౌరీ రమణా శివ శంకర పావన చరణా - బళ్ళారి లలిత 07. సంతోషమున మనరాదా చింతలతో చేరునే - పుష్పవల్లి - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు - 01. అంబుధినిశంగ దీనదయంతరంగా నీకు నర్ధాంగి ( పద్యం ) - మాస్టర్ విశ్వం 02. ఆడిలా టోన్నియీడిలా టోన్నిఅనుకున్నావా యీ తిప్పడంటే - లంక సత్యం,రత్నమాల 03. ఆడుదమే హాయిగా పాడుదమే ఈ జలముల గొని - 04. ఇది రక్షా విధినీకు, ఏయవసరంబే కాని ఈ గీటు ( పద్యం ) - బందా కనకలింగేశ్వరరావు 05. జో జో బాలక జో జో నందన చంద్ర కులాభరణా - కాంచనమాల 06. తనయుని గతి యేమో హా నా కనుటే గాని కనరాడాయే - కాంచనమాల 07. పులిచంపిన యిదానం మా రాజా నాను యివరంగా సెపుతాను - లంక సత్యం 08. మాతా నాతోడ పలుకవేమి నాయెడ నీదయ రాదుగదే - మాస్టర్ విశ్వం 09. లాలీ లాలీ మిము జూచే వా రెవరో ఉయ్యేల లూచే వారెవరో - బళ్ళారి లలిత | ||
భక్త ప్రహ్లాద - 1942
( విడుదల తేది: 30.01.1942 శుక్రవారం )
| ||
|---|---|---|
| శోభనాచల పిక్చర్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణ మూర్తి సంగీతం: మోతిబాబు హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి ( నేపధ్య సంగీతం) తారాగణం: వేమూరి గగ్గయ్య,రామకృష్ణ శాస్త్రి,నారాయణ రావు, రాజేశ్వరి,కుంపట్ల,పరిపూర్ణ,జి. వరలక్ష్మి... | ||
- ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అంధప్రక్రియ నున్నవాడు పలుకండ ( పద్యం ) - వేమూరి గగ్గయ్య 02. అసమ్మదీయంబగు నాదేశమున గాని మిక్కిలి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య 03. ఇందుగల డందులేడని సందేహము వలదు ( పద్యం ) - 04. ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతిలోపల ( పద్యం ) - 05. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన ( పద్యం ) - 06. కనవా మనసా కాలగతి విధి కాలసర్పమని - 07. గర్వాంధుడు నిన్ గననౌనా నీదైన విలాస - రామకృష్ణ శాస్త్రి 08. గాలిన్ గుంభిన్ నగ్ని నంభువుల నాకాశ ( పద్యం ) - వేమూరి గగ్గయ్య 09. చదివించిరి నను గురువులు చదివితి ( పద్యం ) - 10. జగన్మోహనాకారా శ్యామసుందరా శరీరా - 11. జయజయ జననీ మాతా భవానీ జగజ్జననీ - రాజేశ్వరి 12. జయకాళీ నన్ కృపనేలీ నా సూనున్ బ్రోవగ - రాజేశ్వరి మరియు 13. జయ జయ జయ జయ నారసింహా సర్వసారా - బృందమ 14. నారాయణ నారాయణ నారాయణో పాహిమాం - 15. నా స్వప్నమునందు నారాయణ నా హృదయమందు - 16. నా హితము వినకీవిధమున హరి నారాయణ - వేమూరి గగ్గయ్య మరియు 17. పటుతర నీతిశాస్త్రచయపారగు చేసేదనంచు ( పద్యం ) - వేమూరి గగ్గయ్య 18. పరమపావనా భక్త పోషణ భవవిదారణ నిర్గుణ - 19. పర్వతాగ్రమునుండి పడద్రోసినన్ నీవు ( సంవాద పద్యాలు ) - వేమూరి గగ్గయ్య మరియు 20. ప్రభూ మూర్తీ మంగళకారీ భక్తులకెల్ల ప్రాపగు - 21. ప్రియంబు పాడరే రారే చెలులారా జన్మఉత్సవము - రాజేశ్వరి బృందం 22. బాలకా యేలకో ఈ పంతము ఇటులన్ ( పద్యం ) - రాజేశ్వరి 23. భజ భజ నారాయణ నారాయణ హరిని చూడ - రామకృష్ణ శాస్త్రి 24. భజ భజ నారాయణనారాయణ మదిని చూడ మాయకాదా - 25. భజభజ హరిభజ నారాయణ నిరాకారా నారాయణ - రామకృష్ణ శాస్త్రి 26. భువిసకలము హరిమయము జ్ఞానహీను ( పద్యం ) - 27. మంగళహారతి కొమ్మా మంగళతర విభావములను - రాజేశ్వరి బృందం 28. మందార మకరంద మాధుర్యమున దేలు (పద్యం) - 29. రాగదేనాగా రాగదే నాగా చిత్తమున శ్రీరమణు చేరుము వేగ - 30. లాలీ మమ ధీమతి లాలి సాదుహృదయా నిదురపో - రాజేశ్వరి 31. వినరా తనయా నీజనకుండను మాటలను - రాజేశ్వరి, గగ్గయ్య మరియు 32. వారిజోద్భవముఖ సురార్చిత పాదపంకజ - 33. శ్రీనాధా శ్రీనాధా భవభారహరా శ్రీనాధా మము - 34. శ్రీరమణా నారాయణా శ్రితజనపాలన నారాయణా - 35. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రి దాస్య ( పద్యం ) - 36. సారాయిమజా చూడు సోరగానను లేదీడు - బృందం 37. హరిభజ హరిభజ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ - 38. హరిహరీయనవే మనసా ఆ నామమె జీవము - బృందం 39. హే నారాయణ్ హే నారాయణ్ భవసాగరతరణా - 40. హే ప్రభూ మూర్తీ మంగళకారీ ప్రభుమూర్తీ - | ||
Thursday, April 12, 2012
పత్ని - 1942
( విడుదల తేది: 17.03.1942 మంగళవారం )
| ||
|---|---|---|
| సరస్వతీ టాకీస్ వారి దర్శకత్వం: జి. రామబ్రహ్మం సంగీతం: కొప్పరపు సుబ్బారావు గీత రచన: తాపీ ధర్మారావు తారాగణం: సురభి కమలాబాయ, ఋష్యేంద్రమణి,కొచ్చెర్లకోట సత్యనారాయణ, కె. ఎస్. ప్రకాశరావు, వంగర | ||
01. ఏమి పూజలను చేసితినో ఈ మహితానందము కలిగె - హైమావతి 02. కర్మ దాటవశమా నరుడా ధనికుడు తృటిలొ బికారి కాడా - సురభి కమలాబాయి 03. వలపు తెలియ వలదా కాలునిలుపవు కమలా - హైమావతి,కె. ఎస్. ప్రకాశరావు 04. హా విధి తగునా ఈ పరిశోధనా .. చారెడు నీరు - ఋష్యేంద్రమణి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అదిగో అదిగో పతి రాకా పదవే పదవే ముదమున - ఋష్యేంద్రమణి 02. ఆనందమే లేదా ప్రకృతి యందము పరికించుటలో - అన్నపూర్ణ 03. ఇంద్రవో విశ్వతస్పరిహవామహేజనాభ్య్ - ( శ్లోకం ) - 04. గోవులన్నీ బతికే కొండను గున్న మామిడి చెట్టు మీద - కమల 05. చిరునగ వేది చూపవా నాధా సరస హృదయము - హైమావతి 06. చిరునవ్వు మోముతో చెలువొందు నా సామి - 07. తెలియజాల రేలా వీరికి తెలుపజాల నేలా - ఋష్యేంద్రమణి 08. నాకేలా నాకేలా ఆ యింద్రుణి పూజలు స్త్రీ కేల - ఋష్యేంద్రమణి 09. నిన్ను గొల్చెదుగా నిను పూజించేదగా నీకే ప్రార్ధన - ఋష్యేంద్రమణి 10. మా సామి యిందురురుడా మా దేవ యిందురుడా - బృందం 11. మాధవిని పున్నాగ మెంతో మన్ననల పెండ్లాడ వచ్చెను - సురభి కమలాబాయి | ||
Wednesday, March 28, 2012
దీనబంధు - 1942
( విడుదల తేది: 14.08.1942 శుక్రవారం )
| ||
|---|---|---|
| రూపవాణి పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎం.ఎల్. టాండన్ సంగీతం: దినకర్ రావు తారాగణం: టంగుటూరి సూర్యకుమారి,నారాయణరావు,వెంకటాచలం,రజనీ దేవి, పారుపల్లి సత్యనారాయణ | ||
01. ఎంత వేడుక గొల్పుచున్నది ఈ ప్రభాతం జగతికి ఆహా - టంగుటూరి సూర్యకుమారి 02. మాను మాను మింకైనా తండ్రి బానిస బ్రతుకే - టంగుటూరి సూర్యకుమారి 03. మురళీ మోహనా గోపీలోలా గోపబాల రాధను నీవు - టంగుటూరి సూర్యకుమారి 04. మురళి మురళి మోహన మురళి మరి మరి వినవే - టంగుటూరి సూర్యకుమారి బృందం 05. రార బిరాన రారా నమారా రారా బిరానా - టంగుటూరి సూర్యకుమారి 06. రావో గోవర్దనగిరిధారి రావో గోపికలను మరచితివో - టంగుటూరి సూర్యకుమారి ( పై గీత రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు ) - ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు - | ||
Wednesday, February 22, 2012
జీవన్ముక్తి - 1942
( విడుదల తేది:14.01.1942 బుధవారం )
| ||
|---|---|---|
| జెమిని స్టూడియోస్ వారి దర్శకత్వం: టి.వి. నీలకంఠం సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన: బలిజే పల్లి తారాగణం: ఇ. ఎస్.కమలకుమారి,బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, పి.సూరిబాబు, బెజవాడ రాజరత్నం,లంక సత్యం | ||
- ఈ క్రింది పాటలు, పద్యం అందుబాటులో లేవు - 01. ఆకల్లాడదోకింత లోకమున నీ యాదేశమే లేక ( పద్యం ) - పి. సూరిబాబు 02. ఆయే వేళాయే హరి మాయలు సేరగ - బెజవాడ రాజరత్నం,పి. సూరిబాబు 03. ఆరగింప రార విందారాగింపరార కరుణాల వాల రారా - పి. సూరిబాబు బృందం 04. ఆహా నా తరమా నుతి సేయ నిను - బెజవాడ రాజరత్నం 05. ఏల రావోయి కన్నయ్యా జీవుడు పూజకు - బెజవాడ రాజరత్నం 06. కౌసల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే - 07. గారెలు బూరెలు ముదము మీర నొసగెద - మాస్టర్ విశ్వం బృందం 08. చూచితిగా చూచితిగా చూచితిగా కనులపండువుగా - కమలాకుమారి బృందం 09. జయజయ పరమాత్మా సకల భువనకారణా - బృందం 10. జోడు కొంటారా బాబు జోడు కొంటారా సన్న నగిషీ - మాస్టర్ విశ్వం 11. దాశరధే దయా శరధే కావా రావా కనరావా - కమలా కుమారి,పి. సూరిబాబు 12. దొరలూ కాళ్ళా తొడిగే జోడు రంజైన రంగుల జోడు - మాస్టర్ విశ్వం 13. పలుకే బంగారమాయెనా సిన్నారి సిలకా - మాధవ రావు 14. పూలోయమ్మపూలండయ్య పూవులు - లక్ష్మీదేవి 15. పోవుదము కోవెలకు రండి బిరానా హాయి హాయిగా - కమలా కుమారి బృందం 16. బాలుడే గోపాల బాలుడే మా పాలి దేవుడు - పి. సూరిబాబు 17. బొద్దుగా ముద్దుగా కట్టుదమా గులాబీ మాల - ఎల్.ఎస్. నారాయణ, కె. శివరామకృష్ణయ్య 18. మేలుకో జీవా జీవా తూర్పు తెలవారె వేగమే భానుడుదయించే - 19. మొరవిను వారేలేరా యీ చెరవిడిపింపగ రారా - మాస్టర్ విశ్వం 20. లీలా రసికులు కోరెడు పూలూ విరాగులైనను కోసరెడు - లక్ష్మీదేవి 21. వెలిగింపు మా నాలో జ్యోతి తిలకింతుగా ఓ దేవా - పి. సూరిబాబు 22. హయిగా హయిగా పూజ సేయుదున నే జలకమాడి - కమలా కుమారి | ||
Subscribe to:
Posts (Atom)



















