Wednesday, February 22, 2012

జీవిత నౌక - 1951


( విడుదల తేది: 14.09.1951 శుక్రవారం )

కె.కె. ప్రొడక్షన్స్ మరియు తిరుమలై పిక్చర్స్ వారి 
దర్శకత్వం: కె. వేంబు 
సంగీతం: ఎస్. వేదాచలం   
గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి 
గాయనీ గాయకులు : పి.లీల,జిక్కి,కె.వి. జానకి,పిఠాపురం,మాధవపెద్ది
తారాగణం: తిక్కురిసి సుకుమారన్ నాయర్,బి. ఎస్.సరోజ,కుంజు కుంజు భాగవతార్,పంకజవల్లి 

01. జగాన సాయమెవరయా నీకు నీవే సహాయం - మాధవపెద్ది
03. జీవమున్ విడరాదే పావనమైన దైవమోసంగిన - మాధవపెద్ది
03. నానందకిషోరా వెన్నతినర రా ఆనంద శ్రీకృష్ణ ఆగడమా - పిఠాపురం, కె.వి. జానకి
0. ప్రేమ రాజ్యమేలుదాం రాజు నీవై రాణి నేనై - జిక్కి, పిఠాపురం



                      - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు  అందుబాటులో లేవు -

01. ఆకటితో అల్లాడు మీ సోదరులన్ చెయ్ విడకండి -
02. ఆనంద మిదియే బాలా మది ఆశలూరె జవరలా -
03. ఊరడదో కన్నీర్ వెతతోనే జన్మ తీరెడినో -
04. గతియేది లేదా తల్లి భారమగునా యీ జన్మ నేటితో -
05. ఘోరాందకారమయభీకరమీ నిశీధిన్ -
06. నీవెగా మహేశా తుది నీవెగా మహేశా -
07. పాహి దేవీ పార్వతీ పరమేశ్వరీ లలితే -
08. పున్నమి రేరాణి పూసింది నిండార పూల వెన్నెల -
09. మురియవలదే మధురమని యీ జీవితమే -
10. వనగాయనీ రావే మరు నాయకీ రావే -



No comments:

Post a Comment