( విడుదల తేది: 07.06.1951 గురువారం )
| |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
టి.ఎన్.టి. వారి దర్శకత్వం: ఎస్. సౌందర్ రాజన్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు,రామశర్మ, కృష్ణకుమారి (తొలి పరిచయం), రేలంగి, ఎస్.వి. రంగారావు,అంజలీదే వి | |||||||||||||
01. ఆడుకోవయ్యా వేడుకలరా కూడి చెలితో మీ ఆశలు ఫలియించె - పి.లీల 02. ఉయ్యాల లూగెనహో మానసము ఊయ్యాల లూగెనహో - ఎం. ఎల్. వసంతకుమారి 03. టిక్కు టిక్కుల నడకల పిల్లేకదా పక్క పక్కచూపుల - కె. ప్రసాదరావు, ఎ.వి. సరస్వతి 04. తెలిరేఖలు విరిసె తూరుపుదిశ అవి మెరిసె కళకళలాడుచు - ఎం. ఎల్. వసంతకుమారి 05. రాజా నీసేవ చేయ నేనుంటినో ఏమి కావాలో - పి.లీల, మాధవపెద్ది 06. శాంతియే లేదా నాకు చింతాభరమౌ బ్రతుకే పోదా - ఎం. ఎల్. వసంతకుమారి 07. శ్రీ రాజరాజేశ్వరీ శ్రితజనవందిత నమో శంకరీ - ఎం. ఎల్. వసంతకుమారి - ఈ క్రింది పద్యాలు,పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -
|
Saturday, March 31, 2012
నవ్వితే నవరత్నాలు - 1951
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment