Saturday, March 31, 2012

నా చెల్లెలు - 1953


( విడుదల తేది:  29.01.1953 - గురువారం )
అశోకా ఫిలింస్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: సి.ఎన్. పాండురంగం 
తారాగణం: అమర్‌నాధ్, సూర్యకళ,జి. వరలక్ష్మి,బలిజేపల్లి,కోటిరత్నం, రామశర్మ

01. అమ్మా శ్రీతులసీ దయగనవమ్మా మా పాలిటి యిలవేల్పు - ఎ.పి.కోమల
02. ఇదియేనా కలికాలపు ధర్మం ఇదియేనా మీ మానవ హృదయం - ఎ.ఎం.రాజా
03. కన్నులు లేని బ్రతుకోక బ్రతుకా కనిపెంచినది మాటలకేనా - ఎ.పి.కోమల
04. కలలేనా మన కధలు కలచేను నా మది ఈ వ్యధలు - ఎ.పి.కోమల, ఎ.ఎం.రాజా
05. తనువిట శాశ్వతమౌనా జీవి క్షణములోన పోవు - ఎ.ఎం.రాజా
06. ధీం తన ధీం  ధీం తన ధీం  అందాల బొమ్మలు తెచ్చి - గాయిని ?
07. నా ప్రేమ గాధ మధురమ్ము గాదా ఎదలోని - అర్. బాలసరస్వతీ దేవి, ఎ.ఎం.రాజా
08. హాయి కదా మన జీవనము సుఖధాయి కదా - అర్. బాలసరస్వతీ దేవి, ఎ.ఎం.రాజా

                                  - ఈ క్రింది అందుబాటులో లేదు -

01. తీరేనుగా నా వ్యధలూ హాయిమీరె నా మదిలో ప్రేమసుధా - 



No comments:

Post a Comment