( విడుదల తేది: 14.07.1955 - గురువారం )
| ||
---|---|---|
విఠల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. విఠల ఆచార్య సంగీతం: నాగరాజయ్యర్ మరియు వేణు తారాగణం: కాంతారావు,జానకి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రాజనాల,బాలసరస్వతి, హేమలత | ||
01. అంతా మోసమురా బాబు అంతా మోసమురా ఈ జగమంతా - జిక్కి 02. ఓరోరి తెలుగువాడ వయ్యారి తెలుగువాడా దేశమంటే - జిక్కి - రచన: కొసరాజు 03. మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి - పి.లీల - రచన: శ్రీశ్రీ 04. వన్నియలో లేదు విలువ కన్నియ గుణమే కనుచలువ - ఎ.ఎం. రాజా - రచన: కొసరాజు - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. దేవీ గతి నీవే కావవే జననీ కరుణామణి తులసి ( రచన: శ్రీశ్రీ ) 02. పతి సేవయే సతికి గతి చూపెడు దీపం ( రచన: శ్రీశ్రీ ) 03. లేనే లేదా దారి నేనెలా ఇక బతకాలి ఆశలారిపోయి ( రచన: శ్రీశ్రీ ) 04. వివేక మీయవే వినాయకా నవీన భావానంద నాయకా ( రచన: శ్రీశ్రీ ) |
Friday, September 21, 2012
కన్యాదానం - 1955
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment