Monday, May 21, 2012

ఈ కాలం దంపతులు - 1975



( విడుదల తేది :  28.11.1975 శుక్రవారం )
గౌతమీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: సత్యం
తారాగణం: జమున,సత్యనారాయణ,మురళీమోహన్, ఎస్. వరలక్ష్మి, అల్లు రామలింగయ్య, రమాప్రభ

01. ఆలూమగలు ఒకటైవుంటే ఆ ఇల్లే ఒక స్వర్గం ఆపోహలున్నా - పి.సుశీల - రచన: డా.సినారె
02. ఏడుకొండలవాడా గోవిందా ఏమి చేసేదయ్య నాబొంద - పి.సుశీల - రచన: కొసరాజు
03. నీవయసు పదిహేడేళ్ళు నా వయసు ఇరవైయేళ్ళు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
04. పాటకాదు పాపా ఇది పాట కాదు దగాపడిన ప్రతి వనిత - పి.సుశీల - రచన: డా.సినారె



No comments:

Post a Comment