Monday, May 21, 2012

ఈ కాలం కధ - 1984


( విడుదల తేది: 26.04.1984 గురువారం )
శుబోదయ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: రాజ శ్రీధర్
సంగీతం: సత్యం
గీత రచన: రాజ శ్రీధర్ 
తారాగణం: ఈశ్వర్ రావు, విజయలక్ష్మి

01. అసతోమా సద్గమయ తమసోమా ( శ్లోకం) - శ్రీనివాస్
02. నా కళ్ళు చూసి ఒళ్ళు చూసి వయసు వయసు కుర్రవాళ్ళు - ఎస్. జానకి
03. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - శ్రీనివాస్
04. మహిలో మనిషి ఇంత హీనమా బ్రతుకు బాట - రామకృష్ణ
05. మహిలో మహిళ బ్రతుకు మరీ ఇంత హీనమా - ఎస్. జానకి
06. సిరికిన్ చెప్పాడు శంకచక్రయుగమున్ (పద్యం) - సురభి బాలసరస్వతి



No comments:

Post a Comment