![]() | ||
|---|---|---|
| సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి సంగీతం: శ్రీకాంత్ దేవా పాటలు: భువనచంద్ర తారాగణం: జీవా,నయనతార,ఆశిష్ విద్యార్థి, కరుణాస్,అజయ్ రత్నం,రాజేష్ |
||
01. ఇది ఒక నగరం మాది భలే మంచి నగరం ( బిట్ ) - మురళీధర్ 02. ఒకే ఒక ఒకే ఒక తప్పు చేద్దాం తప్పు చేద్దాం - సంగీత & కార్తీక్ 03. కళ కళ కళ కళ కళ కళే కన్నెప్రేమఒక - మురళీధర్ & కల్పన 04. నా శ్వాసగామారి నిలిచావులే చేయమంది - విజయ్ యేసుదాస్ కోరస్ 05. నిప్పల్లె రగిలే రాజును నేనురా వేస్తావా పందెం - మురళీధర్ బృందం 06. ప్రేమంటే ఒక పిచ్చితనం గాయం చేయుట - హరిహరణ్ 07. రారా రారా ఒక్కసారి వెళ్లిచూడరా ( బిట్ ) - మురళీధర్ ( పాటల ( వివరాల ) ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) |
||
Showing posts with label NGH - ఈ. Show all posts
Showing posts with label NGH - ఈ. Show all posts
Saturday, September 5, 2026
ఈ - 2007
Monday, August 10, 2026
ఈ తరం నెహ్రూ - 2000
![]() | ||
|---|---|---|
| సుమాంజలి ఫిల్మ్స్ వారి దర్శకత్వం: శివనాగు సంగీతం: ఘంటాడి కృష్ణ తారాగణం: కృష్ణ,సుమన్,సురేష్,ప్రేమ,రామిరెడ్డి,జయప్రకాష్ రెడ్డి,రంగనాథ్ |
||
01. కం కం కం కం బేబి బేబి బేబి.. ఎక్కడికన్నా - ఉషా బృందం - రచన: రవి కుమార్ |
||
ఈ అబ్బాయి చాలా మంచోడు - 2003
![]() | ||
|---|---|---|
| శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి వారి దర్శకత్వం: అగస్త్యన్ సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి తారాగణం: రవితేజ,వాణి, సంగీత,అజయ్ రత్నం,ప్రీతి నిగమ్,సనా ,బెనర్జీ ( వివరాలు వీకీపీడియా నుండి సేకరించినవి ) |
||
01. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు - ఎమ్.ఎమ్. కీరవాణి & గంగ 02. ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపేనొక్కి - ఎస్.పి. బాలు & కె. ఎస్. చిత్ర 03. కనిపించవమ్మా ఓ పూల కొమ్మ వస్తున్నా నీకోసం - ఎస్. పి. చరణ్ 04. చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని - కల్యాణి మాలిక్ & సునీత 05. చదవడానికెందుకురా తొందరా లవ్వు చేయడమే నేర్చుకోరా - ఎస్.పి. బాలు 06. థిల్లానా - కల్పన 07. నవమల్లిక నేనై పూచానోయ్ నా పరిమళమంతా దాచానోయ్ - స్మితా మాధవ్ 08. విడ్డూరం...విడ్డూరం...విడ్డూరం... - ఎమ్.ఎమ్. కీరవాణి |
||
Saturday, May 23, 2026
ఈశ్వర్ - 1991
| కీర్తి క్రియేషన్స్ వారి దర్శకత్వం: విజయరాజా గీత రచన : సిరివెన్నెల సంగీతం: K. భాగ్యరాజ్ తారాగణం: సితార..మొదలగువారు |
||
|---|---|---|
01. అభివందనం ఓ సౌందర్యమా హరి చందనం - కె.జె. ఏసుదాసు & మనో 02. హాయ్ హాయ్ ఏం ఫిగర్ గురు - ఎస్.పి . బాలు బృందం ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. అనగనగా అనే కదా - ఎస్.పి . బాలు & ఎస్. జానకి 02. ఒప్పంటూ తప్పంటూ - పి . సుశీల 03. దాహం తుఫానులా - చిత్ర 04. దేవుళ్ళు గీవుళ్ళు లేరు - ఎస్.పి . బాలు |
||
Tuesday, January 9, 2024
ఈశ్వర్ - 1989
![]() | ||
|---|---|---|
| ఈ చిత్ర వివరాలు, ఇతర పాటలు అందుబాటులో లేవు. ఈ క్రింది ఒక పాట మాత్రం అందుబాటులో ఉంది. |
||
01. అభివందనం ఓ సౌందర్యమా - కె.జె. జేసుదాసు - పై పాట శ్రీ సుందర్ రాజన్ గారి సేకరణ - |
||
Labels:
NGH - ఈ
Thursday, January 4, 2024
Tuesday, June 22, 2021
ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు - 1984
| ( విడుదల తేది: 01.11.1984 గురువారం ) | ||
|---|---|---|
| గుప్తా క్రియేషన్స్ వారి దర్శకత్వం: రాజా చంద్ర సంగీతం: కృష్ణ చక్ర తారాగణం: సుమన్,విజయశాంతి,రాజ్యలక్ష్మి,చంద్రమోహన్,గొల్లపూడి,నూతన్ ప్రసాద్.. |
||
01. అరచేతిలో వైకుంఠము అరగంటలో కైలాసము - ఎస్.పి. శైలజ - రచన: వేటూరి 02. ఉంటె నోటు నడిచోస్తుందిర సీటు ఆ నోటే - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి 03. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్ళు ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు - ఎస్. జానకి - రచన: ఆత్రేయ 04. పడ్డాడే పడుచోడు ఓయమ్మా నా వల్లో చిక్కడే - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: వేటూరి 05. విదియ నాడు విరహాగ్ని ఓపలేను - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి |
||
Thursday, March 25, 2021
ఈ చదువులు మాకొద్దు - 1983
| ( విడుదల తేది: 17.03.1984 శనివారం ) | ||
|---|---|---|
| శ్రీ వెంకటదుర్గా ఇంటర్ నేషనల్ వారి దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ సంగీతం: చక్రవర్తి గీత రచన: డా. నేలుట్ల తారాగణం: ,గుమ్మడి,రంగనాథ్,సాయిచంద్,రాజేంద్ర ప్రసాద్,సుత్తివేలు,రమాప్రభ... |
||
01. ఆపేయండి సీట్ల అమ్మకం నిలుపేయండి - ఎస్.పి. బాలు 02. ఆలారి ఆలారి ఉప్ప లకిడి వేసుకో - ఎస్.పి. శైలజ,జి. ఆనంద్,ఎం. రమేష్ బృందం 03. ఒక వసంతం ప్రకృతికి నిత్య వసంతం పార్వతికి - జయచంద్రన్, పి. సుశీల 04. తెలుసుకో తెలుసుకో దేశమా తెలుసుకొని ( పతాక సన్నివేశం ) - ఎస్.పి బాలు 05. తెలుసుకో తెలుసుకో దేశమా తెలుసుకొని మేలుకో - ఎస్.పి బాలు 06. వేడి చూడు నాడి చూడు వేగలేని ఈడు చూడు - పి. సుశీల,ఎం. రమేష్ |
||
Labels:
NGH - ఈ
Wednesday, March 24, 2021
ఈ తీర్పు ఇల్లాలిది - 1984
| ( విడుదల తేది: 05.07.1984 గురువారం ) | ||
|---|---|---|
| ఎ.ఆర్.ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: తాతినేని ప్రసాద్ సంగీతం: రాజ్ కోటి గీత రచన: వేటూరి తారాగణం: మోహన్ బాబు,భానుప్రియ,సుజాత.. |
||
01. పుట్టాలి అమ్మాయి చిన్నారి పాపాయి ఈ ముద్దుగుమ్మ - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. భజగోవిందం భజగోవిందం రావోలమ్మా - ఎస్.పి. బాలు,పి. సుశీల 03. లటుకు లటుకుపట్ట మాకు లకుముకు పిట్టనోయి - పి. సుశీల,ఎస్.పి. బాలు 04. సీమ సీమ సీమ సీమ సీమ సీమ సీమ సీమ - అనితారెడ్డి |
||
Labels:
NGH - ఈ
Saturday, March 20, 2021
ఈ పిల్లకు పెళ్లవుతుందా ? - 1983
| ( విడుదల తేది: 26.08.1983 శుక్రవారం ) | ||
|---|---|---|
| శ్రీ బాల బాలాజీ కంబైన్స్ వారి దర్శకత్వం: వి. సత్యనారాయణ సంగీతం: చక్రవర్తి గీత రచన: డా. నెల్లుట్ల తారాగణం: సాయిచంద్,జ్యోతి,తులసి,గుమ్మడి,సుత్తివేలు |
||
01. చలిగా ఉందా చలి చలిగా ఉందా అలలకు - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. నేనే డిస్కో డిస్కో డిస్కో డిస్కో డిస్కోడాన్సర్ - ఎస్. జానకి 03. భారత నారీ మేలుకో బంధనాలను తెంచుకో - ఎస్. జానకి బృందం |
||
Labels:
NGH - ఈ
ఈ దేశంలో ఒక రోజు - 1983
| ( విడుదల తేది: 10.03.1983 గురువారం ) | ||
|---|---|---|
| కుమార్ రాజా పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. సత్యనారాయణ సంగీతం: శివాజీ రాజా తారాగణం: గుమ్మడి,నూతన్ ప్రసాద్,నరసింహరాజు,జ్యోతి,గీత,కవిత |
||
01. అమ్మా నీకు నేను అమ్మనైనాను ఈ జన్మలో - పి. సుశీల - రచన: ఆత్రేయ 02. ఈ తేనెలు కురిసే తెలుగు పదాలు ఈ నవ్వులు ఇక - వాణి జయరాం- రచన: రోహిణి కుమార్ 03. పద్మావతీ హృత్సుమ మత్త బృంగం పరాత్పరం ( పద్యం ) - ఎస్.పి. బాలు - సంప్రదాయం 04. భళిరా ఈదేశమెంతో బరితెగించి పోయెరా జందాల - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. నెల్లుట్ల 05. వెన్నల లోన వేకువ లోన నిన్ను చూడనా - ప్రకాష్ రావు, వాణి జయరాం - రచన: డా. నెల్లుట్ల 06. సాములు ఓ సాములు ఎండి మబ్బు కోక కట్టి - వాణి జయరాం - రచన: డా. నెల్లుట్ల |
||
Labels:
NGH - ఈ
Wednesday, April 15, 2020
ఈ సమాజం మాకొద్దు - 1985
| పరిమళా రావు పిక్చర్స్ వారి దర్శకత్వం: జి. రాజకుమార్ సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: వివరాలు అందుబాటులో లేవు |
||
|---|---|---|
01. ఇది యమునా సైకత తీరం ఎదపొదలో మదన విహారం - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: గోపి 02. ఏలేలో ఏలేలో చందమామ ఎన్నెల్ని తాకింది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం - రచన: రాజశ్రీ 03. క్షణం క్షణం ఓహో కణం కణం కరిగించే కార్మికులారా - ఎస్.పి. బాలు బృందం- రచన: రాజకుమార్ 04. చక్కని ఓచుక్కమ్మ దివినుండి దిగివచ్చింది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: రాజకుమార్ 05. పగడాల రేవుల్లో పరువాల పడతుంది - ఎస్.పి. శైలజ - రచన: రాజశ్రీ |
||
Labels:
NGH - ఈ
ఈ ప్రశ్నకు బదులేది - 1986
| ప్రతాప్ ఆర్ట్ ప్రోడుక్షన్స్ సమర్పించు దర్శకత్వం: కె. ఆదిత్య సంగీతం: సుబాష్ మరియు గోపి గీత రచన: డా. సినారె తారాగణం: డా. రాజశేఖర్,జయచిత్ర,అరుణ,బాబు మోహన్... |
||
|---|---|---|
01. ఈ ప్రశ్నకు బదులేది ఈ పాటకు - ఎస్.పి. బాలు 02. కదిలింది కదిలింది కంచి కామాక్షి - ఎస్.పి. బాలు బృందం 03. రతిసుఖసారే గతిమాభి ( బిట్ ) - ఎన్.ఎస్. ప్రకాష్,ఎ.వి. లక్ష్మి, జయలక్ష్మి - రచన: జయదేవ కవి 04. రాధంటూ ఒకరుంటే మాధవుడ్ని - పి. సుశీల 05. వేస్తా పొడుపు కధ విప్పుతావా - ఎస్.పి. బాలు,ఎ.వి. లక్ష్మి, |
||
Labels:
NGH - ఈ
Sunday, February 23, 2020
ఈనాటి ఓ అమ్మాయి - 1986 (డబ్బింగ్ )
| సత్యనారాయణ ఆర్ట్స్ వారి దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు సంగీతం: వి. శివారెడ్డి గీత రచన: జి. విజయరత్నం తారాగణం: వివరాలు అందుబాటులో లేవు |
||
|---|---|---|
01. ఎదలో వీణలు మ్రోగే తీయని రాగము పాడె - రామకృష్ణ,పి. సుశీల 02. జో జో జో కనులార నీవు నిదురించు మనసార - పి. సుశీల 03. నన్ను అర్దం చేసుకో నాలో అద్దం చూసుకో - కె.జె. యేసుదాసు,రాధిక 04. మొగల్ షెహజాదివా జిలుగు జేలతారువా - కె.జె. యేసుదాసు,పి. సుశీల |
||
Labels:
NGH - ఈ
Friday, July 17, 2015
ఈశ్వర కటాక్షం - 1982 (డబ్బింగ్)
| శబరి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్ సంగీతం: ఎ.ఎ. రాజ్ మరియు కె. వైద్యనాథన్ గీత రచన: వీటూరి తారాగణం: లక్ష్మి, శివకుమారి, ముత్తురామన్,శ్రీవిద్య,ఎస్.వరలక్ష్మి |
||
|---|---|---|
01. ఝణ ఝణ ఝణనమని ఆడవా - పి. లీల 02. దేవా ఓ పరమేశ్వరా ఇటుపైన నువ్వేను - పి. లీల 03. నాధుని వరమే నా మాట నా చల్లని బ్రతుకులొ - పి. సుశీల 04. పరమైన వరమివ్వు శివపరమైన నే మరణించు - పి. లీల 05. పాడుకోవే సర్వం శివ మనుచు పాడుకోవే - బి. వసంత 06. పాడెదనె కోరి పాడెదనె నాలొ ప్రాణం ఉండేవరకు - పి. లీల
07. లొకములొ ఏమైనా శివమహిమేగా ఈ హ్రుదయములొ - పి. సుశీల
|
||
Labels:
NGH - ఈ
Friday, June 14, 2013
ఈ కాలపు పిల్లలు - 1976
( విడుదల తేది: 17.04.1976 శనివారం )
| ||
|---|---|---|
| అనంతలక్ష్మీ కంబైన్స్ వారి దర్శకత్వం: లక్ష్మీదీపక్ సంగీతం: సత్యం తారాగణం: రామకృష్ణ,ప్రభ,కాంతారావు,ప్రభాకర్ రెడ్డి,జి. వరలక్ష్మి,సారధి,జ్యొతిలక్ష్మి,జయమాలిని |
||
01. కసుబస్సు మన్న చిన్నది కసకస మంటూ ఉన్నది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి 02. పాట పాడనా పాఠమే చెప్పనా ఈ పాట ప్రతీ యేట - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 03. యేమన్నాడే అతడు అవునన్నాడా యేo చేశాడే - పి. సుశీల, రమోల - రచన: దాశరధి 04. లారీ లారీ హ హ లేలెండ్ లారీ రాను పోను ఓయ్ ఇదే - పి. సుశీల, పి. లక్ష్మీదీపక్ - రచన: కొసరాజు - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. సేయ్యలోయ్ హంగామా సేయ్యాలోయ్ ఆడాలోయ్ - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర |
||
Labels:
NGH - ఈ
Monday, May 21, 2012
ఈ కాలం కధ - 1984
( విడుదల తేది: 26.04.1984 గురువారం )
| ||
|---|---|---|
| శుబోదయ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: రాజ శ్రీధర్ సంగీతం: సత్యం గీత రచన: రాజ శ్రీధర్ తారాగణం: ఈశ్వర్ రావు, విజయలక్ష్మి | ||
01. అసతోమా సద్గమయ తమసోమా ( శ్లోకం) - శ్రీనివాస్ 02. నా కళ్ళు చూసి ఒళ్ళు చూసి వయసు వయసు కుర్రవాళ్ళు - ఎస్. జానకి 03. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - శ్రీనివాస్ 04. మహిలో మనిషి ఇంత హీనమా బ్రతుకు బాట - రామకృష్ణ 05. మహిలో మహిళ బ్రతుకు మరీ ఇంత హీనమా - ఎస్. జానకి 06. సిరికిన్ చెప్పాడు శంకచక్రయుగమున్ (పద్యం) - సురభి బాలసరస్వతి | ||
Labels:
NGH - ఈ
ఈ కాలం దంపతులు - 1975
( విడుదల తేది : 28.11.1975 శుక్రవారం )
| ||
|---|---|---|
| గౌతమీ పిక్చర్స్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: సత్యం తారాగణం: జమున,సత్యనారాయణ,మురళీమోహన్, ఎస్. వరలక్ష్మి, అల్లు రామలింగయ్య, రమాప్రభ | ||
01. ఆలూమగలు ఒకటైవుంటే ఆ ఇల్లే ఒక స్వర్గం ఆపోహలున్నా - పి.సుశీల - రచన: డా.సినారె 02. ఏడుకొండలవాడా గోవిందా ఏమి చేసేదయ్య నాబొంద - పి.సుశీల - రచన: కొసరాజు 03. నీవయసు పదిహేడేళ్ళు నా వయసు ఇరవైయేళ్ళు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె 04. పాటకాదు పాపా ఇది పాట కాదు దగాపడిన ప్రతి వనిత - పి.సుశీల - రచన: డా.సినారె | ||
Labels:
NGH - ఈ
ఈ చరిత్ర ఏ సిరాతో - 1982
( విడుదల తేది: 14.08.1982 శనివారం )
| ||
|---|---|---|
| సాయిలక్ష్మి ఫిల్మ్స్ వారి దర్శకత్వం: వి. సత్యనారాయణ సంగీతం: శివాజి రాజా తారాగణం: రాజేంద్ర ప్రసాద్,శివకృష్ణ,రంగానాద్, గుమ్మడి,అన్నపూర్ణ | ||
01. ఎక్కడున్నది ఎక్కడున్నది సస్యశ్యామల దేశమన్నది - జి. ఆనంద్, ఎం. రమేష్ బృందం - రచన: కోపల్లె శివరాం 02. కన్నులముందే కదులుతున్నది సస్యశామల దేశామన్నది - జి. ఆనంద్ బృందం - రచన: కోపల్లె శివరాం 03. కాలేజీ చిన్నది కౌగిట్లో ఉన్నది - నందమూరి రాజ,ఎం. రమేష్, వాణి జయరాం బృందం - రచన: కోపల్లె శివరాం 04. చదివినోల్లని మాకు పేరండి జనులార - ఎం.రమేష్,ఎస్.పి. బాలు, పుష్పలత బృందం - రచన: డా. నేలుట్ల 05. జీవితం కలవంటిది వెన్నెల వల వంటిది - ఎస్.పి. బాలు, వాణి జయరాం బృందం - రచన: కోపల్లె శివరాం 06. నేడే దేశానికీ స్వాతంత్ర్య దినం నేడే దేశప్రజకు స్వేచ్చా - ఎం. రమేష్ - రచన: కోపల్లె శివరాం | ||
Labels:
NGH - ఈ
ఈ తరం ఇల్లాలు - 1985
( విడుదల తేది: 02.03.1985 శనివారం )
| ||
|---|---|---|
| ఎ.వి.ఎం. వారి దర్శకత్వం: భారతీ రాజా సంగీతం: ఇలయరాజ గీత రచన: ఆత్రేయ తారాగణం: రేవతి,పాండ్యన్,రాజశేఖర్ | ||
01. అనురాగం ఆనందడోలల ఊగే అందాల నేల వాలే - పి. సుశీల 02. ఆశపడి వచ్చావయ్య పాపం పడుచోడా అయ్యో పాపం పిల్లోడా - ఎస్.పి. బాలు 03. ఓహో చిరుగాలి పెనుగాలి వీచే ఓ సీత గిరిదాటి నడిచే - ఎస్.పి. బాలు కోరస్ 04. రాగం మధురం రాగిణి కళ్ళెం రుధిరం - పి. సుశీల, జయచంద్రన్ కోరస్ 05. సిరిమల్లెపూల సింగారవేళ రాగాలు పాడు - కె.జె. యేసుదాసు, పి. సుశీల | ||
Labels:
NGH - ఈ
Subscribe to:
Posts (Atom)










.jpg)

















