Sunday, May 20, 2012

ఇద్దరూ అసాధ్యులే - 1979


( విడుదల తేది: 15.01.1979 గురువారం )
శ్రీ సారధీ స్టూడియోస్ వారి 
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్ 
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,రజనీకాంత్,నాగభూషణం,గీత,మాధవి,జానకి, 
అల్లు రామలింగయ్య,చలం  

01. అందాల పాపాకు మూడేళ్ళు అందరి దీవెన - పి.సుశీల,ఎస్.పి.బాలు బృందం - రచన: దాశరధి
02. ఈ బ్రతుకే ఒక ఆట ఇది దేవుడు ఆడే పిల్లాట - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. చినుకు చినుకు పడుతూవుంటే తడిసితడిసి - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: ఆత్రేయ
04. నదిలో అలనురా నడిచే కలనురా నిలిచే నీడరా ఇక నీకు - ఎస్.జానకి - రచన: ఆత్రేయ
05. సంకురేత్రి సంబరాల జాతరోయి సందిట్లో - ఎస్.పి.బాలు, పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
06. వేయకు గాలము చేయకు గారాము - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment