Sunday, May 20, 2012

ఇనస్పెక్టర్ భార్య - 1972


( విడుదల తేది: 25.08.1972 శుక్రవారం )
శక్తి మూవీస్ వారి 
దర్శకత్వం: ఎ.సి. త్రిలోక్ చందర్ 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: కృష్ణంరాజు,కృష్ణ,చంద్రకళ,ధూళిపాళ,అల్లు రామలింగయ్య,రాజబాబు, రమాప్రభ,రాజనాల

01. ఓ మై డార్లింగ్ కోపం చాలించు కొంచెం ప్రేమించు - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
02. చూడు చూడు చూడు చూడు ఇది చూడనోడు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
03. తుంటరి పాటల తుమ్మెదలు అల్లరి తుమ్మెదల (బిట్) - పి. సుశీల - రచన: డా. సినారె
04. ద్రౌపది వస్త్రాపహరణం - నాటిక - పి. సుశీల, రాజబాబు, పిఠాపురం - రచన: అప్పలాచార్య
05. నా ఒళ్ళంతా బంగారం నీ కళ్ళు చెదిరే సింగారం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
06. పెళ్ళికి ఫలితం ఏమిటి చల్లగ సాగే కాపురం - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
07. రాధను నేనైతే నీ రాధను నేనైతే నిను - పి.సుశీల,కె.బి.కె. మోహన్ రాజు - రచన: డా. సినారెNo comments:

Post a Comment