Friday, September 21, 2012

కిలాడి బుల్లోడు - 1972


( విడుదల తేది: 02.06.1972 శుక్రవారం )
చిత్రకళా ఫిలింస్ వారి
దర్శకత్వం: నందమూరి రమేష్
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: శోభన్‌బాబు,చంద్రకళ,సత్యనారాయణ,ముక్కామల,జ్యోతిలక్ష్మి,విజయభాను,రాజబాబు

01. ఏయ్ ఏయ్ మాట - రమోల - రచన: డా. సినారె
02. ఓమై లవ్లీ డార్లింగ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
03. నిన్ను చూసి ఈ లోకం చూస్తే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
04. ప్రతి పుట్టినరోజు - ఎస్. జానకి - రచన: డా. సినారె
05. హలో కిలాడీ బుల్లిబాబు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
06. హే బాబ్బా - జయదేవ్,రమోల - రచన: వీటూరి

                       - పాటల ప్రదాతలు: శ్రీ సుందర్ రాజన్ మరియు పంచకర్ల రేమేష్ గార్లు -



No comments:

Post a Comment